బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో స్టార్ నటుడు సోనూసూద్‌కు ED సమన్లు జారీ చేసింది. 1xBet బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి ఈ నోటీసులు పంపింది. ఈ నెల 24న ఢిల్లీలోని ED ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని తెలిపింది. మరోవైపు ఈ కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ED అధికారులు నోటీసులు జారాయి చేస్తూ.. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.