నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్గా ‘అఖండ 2 తాండవం’ రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 5.31 గంటలకు మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు పోస్టర్ వదిలారు. ఇక 14 రీల్స్ ప్లస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.