బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘RC-16’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై సాలిడ్ న్యూస్ వచ్చింది. మైసూర్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, సత్యలపై కొన్ని సీన్స్ షూట్ చేశారట. తాజాగా టీం మైసూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. ఇక్కడి భూత్ బంగ్లాలో చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఇక్కడ ఎలాంటి సీన్స్ తెరకెక్కిస్తారు అనేది ఆసక్తిగా మారింది.