ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా హిందీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అక్కడ ఐదో రోజు ఈ సినిమా రూ.48 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్లో ఇప్పటివరకు ఈ సినిమా రూ.339 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో అక్కడ అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.