భాంగ్రా రాజుల నుంచి తమ గిరిజన తెగను, దైవిక భూమిని కాపాడేందుకు.. బెర్మే(రిషబ్ శెట్టి) చేసిన యుద్ధమే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, అజనీష్ సంగీతం ప్రాణం పోశాయి. ముఖ్యంగా విజువల్స్, క్లైమాక్స్ ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు, సెకండ్ హాఫ్ ఊహలకు అందే విధంగా ఉండటం మైనస్. రేటింగ్: 2.75/5