సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న మూవీ ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ నెల చివరి వరకు షూటింగ్ చేసి న్యూయార్క్‌కు బ్రేక్ ఇవ్వాలని సందీప్ వంగా భావించాడట. తాజాగా విరామాన్ని రద్దు చేసుకుని కంటిన్యూగా జనవరి మొదటి వారం వరకు చిత్రీకరణ జరపాలని డిసైడ్ అయ్యాడట. దీంతో ప్రభాస్‌కి న్యూ ఇయర్ హాలిడేను రద్దు చేసినట్లు సమాచారం.