వాట్సాప్‌లో అశ్లీల కంటెంట్‌ను షేర్ చేయడం చట్టరీత్యా నేరం. గ్రూప్‌లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే ఉగ్రవాద కార్యకలాపాలు, దేశవ్యతిరేక కంటెంట్‌ను పంపినా చట్టపరమైన చర్యలు తప్పవు. జాతీయ భద్రత కారణంగా ఇలాంటి కంటెంట్‌పై నిఘా ఉంటుంది. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ షేర్ చేస్తే కఠిన శిక్షలు విధిస్తారు.