WG: రాష్ట్రంలో సంక్రాంతి పేరుతో విష సంస్కృతిని పెంచుతూ యువత జీవితాలు నాశనం చేస్తున్నారని ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి తీవ్రంగా దుయ్యబట్టారు. ఆకివీడులో జరుగుతున్న DYFI 43వ సంక్రాంతి యువజన ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీటిని ప్రోత్సహించడం దారుణమన్నారు. క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు.