AP: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్ దావోస్ పర్యటనకు బయల్దేరారు. ఈ మేరకు ఢిల్లీకి పయనమైన ఆయన.. అక్కడి నుంచి స్విడ్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్‌కు చేరుకుంటారు. ఈ క్రమంలో రేపు అక్కడ జరిగే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. అలాగే 20-22 తేదీల్లో CM CBNతో కలిసి ప్రపంచ ఆర్థిక సదస్సుతో పాటు పలు కార్యక్రమాలకు హాజరవుతారు.