KDP: చాపాడు మండలంలోని తప్పెట ఓబయపల్లెకి చెందిన లక్ష్మయ్య (54) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ సీఐ తెలిపారు. కొన్నేల్లుగా కుటుంబ సమస్యలతోపాటు మద్యానికి బానిసై అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు తెలియాజేశారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చెసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.