• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

Hair loss: జుట్టు విపరీతంగా రాలుతోందా..? ఇదే సరైన పరిష్కారం

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఏవేవో క్రీములు, సబ్బులు, షాంపూలు వాడినా ఫలితం పెద్దగా ఉండదు. అలాంటి వారు ముందుగా.. జుట్టురాలడానికి కారణం తెలుసుకోవాలి. అప్పుడు పరిష్కారం గురించి ఆలోచించాలి.

January 12, 2024 / 01:05 PM IST

Childreens: పిల్లలకు బాధ్యతలు, హద్దులు నేర్పించడం ఎలా..?

పిల్లలకు హద్దుల గురించి చెప్పడం చాలా ముఖ్యం. హద్దులు వారికి భద్రత, క్రమశిక్షణ, బాధ్యతను నేర్పుతాయి. హద్దుల గురించి చెప్పడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

January 11, 2024 / 02:31 PM IST

Lakshadweep: ట్రిప్ కి వెళ్లాలని అనుకుంటున్నారా..? బెస్ట్ ఆఫర్స్ మీకోసం..!

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటన తర్వాత చాలా మంది భారతీయులు మాల్దీవులకు బదులు లక్షద్వీప్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. ఈక్రమంలో పేటీఎం కొన్ని ఆఫర్లను ప్రకటించింది. అవెంటో మరి తెలుసుకుందాం.

January 11, 2024 / 10:33 AM IST

Water Bottle: లీటర్ బాటిల్‌లో ఇన్ని లక్షల ప్లాస్టిక్ రేణువులా!

సాధారణంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు తాగడం మంచిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటినే ఎక్కువగా వాడుతుంటారు. ప్లాస్టిక్ బాటిల్‌లోని నీటిలో ఎక్కువగా ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తెలుసు.. కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో మీకు తెలుసా? ప్లాస్టిక్ వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం.

January 10, 2024 / 05:28 PM IST

పీరియడ్స్‌లో వ్యాయామం చేయవచ్చా..?

మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అయితే, చాలామంది అమ్మాయిలు పీరియడ్స్‌ సమయంలో వర్క్‌అవుట్‌కు దూరంగా ఉంటారు. కొందరు నెలసరి సమసంలో ఎక్స్‌ర్‌సైజ్‌ చేయాలా..? వద్దా..? అనే కన్ఫ్యూషన్‌లో ఉంటారు. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం.

January 10, 2024 / 01:18 PM IST

Banaras sarees: రామమందిరం థీమ్ తో బనారస్ చీరలు.. పెరిగిన డిమాండ్

అయోధ్యలో కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్యకంగా చేపట్టిన రామ మందిరం వలన బనారస్ చీరలకు డిమాండ్ పెరింగి. జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాన ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక డిజైన్లో బనారస్ చీరలు కావాలంటే కస్టమర్లు ఫోన్ల్ చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

January 8, 2024 / 01:37 PM IST

Alzheimer’s వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

జీవనశైలి మార్పులతో అల్జీమర్స్ ప్రమాదం తగ్గుతుందా? అంటే  అవుననే సమాధానమే వినపడుతోంది. జీవనశైలి మార్పులతో అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మరి ఎలాంటి జీవన శైలి మార్పులు చేసుకుంటే.. అల్జీమర్స్ రాకుండా ఉంటుందో ఓసారి చూద్దాం..

January 5, 2024 / 11:34 AM IST

Winter Season: చలికాలంలో పగిలిన పెదాలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇదిగో పరిష్కారం..!

చలికాలంలో  ఎక్కువ మంది పగిలిన పెదాల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పెదాలు పగిలి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే, ఈ కింది ట్రిక్స్  ఫాలో అయితే.. ఆ పగిలిన పెదాల సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఓసారి చూద్దాం..

January 4, 2024 / 06:04 PM IST

Periods: ఈ యోగాసనాలతో పీరియడ్స్ సమస్యకి చెక్ పెట్టండిలా!

ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు పీరియడ్స్ సక్రమంగా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది పీరియడ్స్ కోసం మందులు వాడుతూ ఉంటారు. అయితే, అలా మందులు కాకుండా కొన్ని యోగాసనాలతో కూడా పీరియడ్స్ సమస్యను పరిష్కరించవచ్చు.

January 4, 2024 / 06:04 PM IST

Hair Fall: జుట్టు రాలే సమస్యకు ఇలా చెక్ పెట్టండి..!

జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలతో చాలా బాధపడతారు. అలాంటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే గనుక హ్యాపీగా పొడవైన జుట్టుని పెంచుకోవచ్చు. కొన్ని తప్పుల కారణంగానే జుట్టు రాలుతుంటుంది. అలా కాకుండా పొడుగా పెరగాలంటే ఏయే టిప్స్ పాటించాలో తెలుసుకోండి.

January 4, 2024 / 06:04 PM IST

Weight Loss: జిమ్‌కి వెళ్లకుండా.. ఇదొక్కటి చేసినా ఈజీగా బరువు తగ్గుతారు..!

కేలరీలను బర్న్ చేయడానికి మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే చేయగలిగిన క్యాలరీ-బర్నింగ్ కార్యకలాపాలు పుష్కలంగా ఉన్నాయి, అవి ఖచ్చితంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి. కొత్త సంవత్సరంలో జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గాలంటే ఈ చర్యల గురించి తెలుసుకోవాల్సిందే.

January 2, 2024 / 06:07 PM IST

Party Hangover: న్యూ ఇయర్ పార్టీ తర్వాత హ్యాంగోవర్ తగ్గాలంటే ఈ రెమెడీస్ పాటించండి

మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు కూడా సన్నాహాలు ప్రారంభించారు. నూతన సంవత్సరానికి ముందు రోజు సాయంత్రం అంటే డిసెంబర్ 31న ప్రజలు వేడుకలు , పార్టీలు జరుపుకుంటారు.

December 31, 2023 / 05:03 PM IST

Health Tips: చలికాలంలో ఉష్ణోగ్రతను పెంచే ఆహారాలు..!

చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీని వలన శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది.

December 21, 2023 / 10:14 PM IST

Heart attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే ఏం చేయాలి.?

చలికాలం వస్తే  ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. దగ్గుతో పాటు జలుబు, అలర్జీ, దురద చర్మ సమస్యలు కనిపిస్తాయి. అంతే కాదు చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.

December 20, 2023 / 10:12 PM IST

Weight Loss: ఈ అలవాట్లు మీ వెయిట్ లాస్ ప్లాన్ ని నాశనం చేస్తాయి!

మీరు బరువు తగ్గాలి అనుకున్నారు అంటే.. అది కాగితంపై రాసుకున్నంత సులభం కాదు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరు బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. దానికి మన కొన్ని అలవాట్లే కారణమౌతాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.

December 14, 2023 / 02:13 PM IST