కామెర్లు చాలా మందిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఈ వ్యాధితో, వ్యక్తి చర్మం లేదా కళ్ళలోని తెల్లసొన పసుపు రంగులోకి మారడం ప్రారంభం అవుతుంది. కామెర్లు శరీరంలోని ద్రవాలను కూడా మార్చగలవు, ఉదాహరణకు మూత్రం రంగు కూడా పసుపు రంగులోకి మారుతుంది.
గుండెపోటు మరణాలతో పాటు హృద్రోగ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అయితే అందుకు ప్రధాన కారణం ఇదేనని రిసెర్చ్ వైద్యనిపుణులు చెబుతున్నారు. అందెంటో తెలుసుకోండి మరి.
గర్భం దాల్చిన స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే వారి కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భం దాల్చిన స్త్రీలు జీడిపప్పు తీసుకోవచ్చా? తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.
వెల్లుల్లిలో ఇందులో విటమిన్లు B6, C, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి అంశాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని అనేక రకాల లోపాలను తొలగిస్తాయి. దాని రసం లేదా నూనె అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి పచ్చి వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికి ఉదయాన్నే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే రాత్రి పడుకునే ముందు పళ్లను శుభ్రం చేసుకుంటారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయకపోతే దంతాలు, చిగుళ్లు పాడవుతాయని తెలిసినా అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు నోటి పరిశుభ్రత గురించి ఒక షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇటీవల, నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే రాత్రిపూట బ్రష్ చే...
అన్నింట్లోనూ తాము బెస్ట్ ఉండాలి అనుకుంటున్నారు ఈ కాలం యువత. ప్రస్తుత కాలంలో లింగ భేదం లేదు. పురుషులతో సమానంగా మహిళలు కూడా కెరీర్‌ని ఎంచుకున్నారు. నేటి ప్రజలు లక్ష్య సాధనకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్ తప్ప మరేమీ లేదనే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి, పిల్లలు తమ కెరీర్‌ని చెడగొడతారేమోనన్న భయంతో చాలా మంది 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోరు.
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అపోహలు చాలా మంది నిజమని నమ్ముతారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం దీనికి ఒక కారణం. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవడం వల్లనే మహిళలు అనేక విషయాలను నమ్ముతున్నారు. పీరియడ్స్కు సంబంధించి మహిళలు ఇప్పటికీ చాలా విషయాలు అనుసరిస్తారు, కానీ వాస్తవానికి అవి తప్పు. మహిళల ఆరోగ్యం గురించి కొన్ని అపోహలు ఇక్కడ ఉన్నాయ...
ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది, చాలా మంది ప్రజలు తమ లక్ష్యాల వైపు దృష్టి పెడుతున్నారు, జీవితంలో విజయం సాధించిన తర్వాత, వారు వివాహం లేదా పిల్లల గురించి ప్లాన్ చేస్తారు. కానీ మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ఆరోగ్యకరంగా ఉండేందుకు అసలు రహస్యం సమతుల్య ఆహారం తీసుకోవడం. ఈ క్రమంలో ఆహారంలో అనేక రకాల పోషకాలు ఉండేలా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. అవెంటో ఇప్పుడు చుద్దాం.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి రోజంతా ఎంత ఎక్కువ నీరు త్రాగితే, అది అతని ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వేసవిలో ఎక్కువ నీరు తాగాలని సూచించారు.