ఈ రోజుల్లో, జుట్టు నెరసిపోవడం అనేది పురుషులు, స్త్రీలలో సాధారణం అయిపోయింది. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో కూడా తెల్లజుట్టు సమస్య కనిపిస్తుంది. చాలా మంది ఈ తెల్ల వెంట్రుకలను మొదట్లో ట్వీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు లేదా తెల్ల వెంట్రుకలు కనిపించడం ప్రారంభించినప్పుడు వాటికి రంగులు వేయడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల అసహ్యమైన తెల్ల వెంట్రుకలు తొలగిపోతాయని చాలా మంది అనుకుంటారు. కానీ, అలా చేయడం వల్ల సమస్...
వర్షాకాలం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందనేది నిజమే, కానీ వర్షం కారణంగా అనేక సమస్యలు కూడా కనిపిస్తాయి. ఈ సీజన్‌లో వైరస్‌లు , బ్యాక్టీరియా ప్రమాదం పెరుగుతుంది, దీనిని నివారించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం అవసరం. అదనంగా మనం మన ఆహారాన్ని కూడా మార్చుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడ...
వర్షాకాలం వచ్చిందంటే చాలు అందరూ తొందరగా జబ్బున పడుతూ ఉంటారు. తుమ్ములు, దగ్గులు, జ్వరం చాలా కామన్ గా వచ్చేస్తూ ఉంటాయి. జ్వరం అయినా తగ్గుతుందేమో కానీ, దగ్గు వచ్చిందంటే వారం అయినా తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే సెల్ఫ్ కేర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది బరువు తగ్గడం అంటే తిండి మానేయడం లేదంటే, టేస్ట్ లేని ఫుడ్ తినడం అని అనుకుంటూ ఉంటారు. కానీ, అద్భుతంగా రుచికరమైన ఆహారం తీసుకుంటూ కూడా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం సులభంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడే, అదేవిధంగా రుచికరమైన ఐదు యమ్మీ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం.
సాధారణంగా పక్షులకు మాత్రమే వచ్చే బర్డ్‌ఫ్లూ ఇప్పుడు క్షిరదాల్లో వస్తుండడంతో మనుషులు కూడా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రత్తంగా ఉండాలని సూచించింది.
నల్ల మిరియాలు సాధారణంగా ఉపయోగించే మసాలా. ఇది మసాలా , ఘాటైన రుచి ప్రొఫైల్‌కు విస్తృతంగా ప్రసిద్ది చెందింది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వంటకాలలో ఒక ప్రసిద్ధ పదార్ధంగా మారింది. మిరియాలను ఎండబెట్టి పొడి చేసి కూడా అమ్ముతూ ఉంటారు.
వర్షాకాలంలో ఎక్సర్ సైజ్ చేయాలంటే ఎలా..నడక కోసం బయటకు వెళ్లడం సాధ్యం కాదు. అయితే ఇలాంటి సమాయాల్లో ఇండోర్ వ్యాయామంతోపాటు పలు ఫిట్‌నెస్ ఎక్సైర్ సైజులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బరువు తగ్గడానికి ఈ దోశను తినాలని నిపుణలు చెబుతున్నారు. మరి ఆ దోశ ఎంటి? దానిని ఎలా తయారు చేస్తారు? ఎన్ని రోజులు తినాలి ? రుచికరంగా ఉంటుందా, పోషకాలు ఉంటాయా లేదా అనేది ఇప్పుడు చుద్దాం.
వర్షాకాలం ప్రారంభమైతే అన్ని చోట్లా నీరు నిండుతుంది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉండడంతో దుస్తులు కూడా ఆరవు. పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారి దుస్తులు ఆరబెట్టడం పెద్ద సమస్య. వానలో తడిసిన బట్టలను ఉంచుకోలేక, ఆరబెట్టుకోలేక మహిళలు అనవసర ఇబ్బందులు పడుతున్నారు.