టైటిలే తేడాగా ఉంది.. ఇక ట్రైలర్ చూస్తే ఇంకా ఎంత తేడాగా ఉంటుందో.. అనేలా బాలీవుడ్ నుంచి ఓ సినిమా రాబోతోంది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో అయుష్మాన్ ఖురానా నటిస్తున్న డ్రీమ్ గర్ల్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. యంగ్ హీరో చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
బెంగళూర్ సిటీ సివిల్ కోర్టులో నటుడు నరేశ్‌కు ఊరట కలిగింది. మూడో భార్య రమ్య అతని ఇంటికి వెళ్లొద్దని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
ఏదైనా సినిమా విడుదల అయితే పొలిటికల్ వివాదం కావడం కొత్తేమి కాదు. అయితే ఇటివల బ్రో సినిమాలో చిన్న విషయాలను భూతద్దంలో చూసి గొరంతను కొండంతలు చేస్తూ నానా రచ్చ చేస్తున్న అంబటి రాంబాబు ప్రవర్తన చూస్తుంటే మరి దారుణంగా ఉంది. దీన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది హస్యం చేస్తున్నారు. అసలు ఏంది ఇతని లొల్లి అని అడుగుతున్నారు. అయితే ఇతను కావాలనే ఇలా చేస్తున్నారా? ఆ వివాదం ఎంటో ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న 'పుష్ప2'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్య మాత్రం పుష్పరాజ్ కాస్త సైలెంట్ అయిపోయాడు. దాంతో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై క్లారిటి వచ్చేసినట్టేనని చెప్పొచ్చు.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. అంటున్నారు మేకర్స్. అందుకే అదంతా అబద్ధం.. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. దీంతో రవితేజ బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయిపోయింది.
క్యూట్ అండ్ హాట్ బ్యూటీ రాశి ఖన్నా(rashi khanna) తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే న్యూస్ చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు.. అతనితో డేటింగ్ చేయడం వల్లే తాను ఇలా తయారయ్యానని చెప్పింది. అసలు ఇప్పటి వరకు అమ్మడి బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరికీ తెలియదు. దీంతో అతనెవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కుర్ర హీరోలంతా ఇప్పుడు పెళ్లి పీఠలెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠిని పెళ్లాడబోతున్నాడు. ఇప్పుడు వీళ్ల దారిలోనే మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. అతనెవరో కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్(kavin).
చిత్రపరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎందుకు అలా చేశాడు? దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) టాప్లో ఉంటారు. కానీ ఈ మధ్య వస్తున్న సినిమాల్లో డైలాగ్స్ సహా పలు నిర్ణయాల విషయంలో త్రివిక్రమ్ పని అయిపోయిందని పుకార్లు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ ఒక్క హిట్టు సినిమా తీస్తే తర్వాత రెండు మూడు ప్లాప్ చిత్రాలు ఇస్తున్నారని పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే అసలు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బ్రోలో కమెడియన్ పృథ్వీ శ్యాంబాబు పాత్ర ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యారెక్టర్ పై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
కల్కీ ట్రైలర్ విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సీరియస్‌గా ఉన్నాడని తెలిసింది. ఫస్ట్ లుక్ మీద ట్రోల్స్ రావడంతో.. అలాంటి సిచుయేషన్ రాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
ముంబైలో ఉండగా తనకు వచ్చిన పీడకలలను నర్గీస్ ఫక్రీ చెప్పుకొచ్చారు.
అక్షయ్ కుమార్ ఓ మై గాడ్-2 మూవీకి సెన్సార్ బోర్డు బ్రేకులు వేసింది.
ప్రభాస్ అభిమానులు కల్కీ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు గుడి కట్టేశారు. తమ అభిమాన నటుడి రేంజ్ పెంచే మూవీ తీస్తున్నందున అభిమానాన్ని చాటుకున్నారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పఠాన్ మూవీలో గల ఓ పిక్ షేర్ చేసింది. బికినీ వేసుకున్న పిక్ షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొంటుంది.