• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘ఆహా’ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్!

ప్రభాస్ అన్‌స్టాపబుల్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఒకే సారి లక్షల మంది ఆహా యాప్ మీద పడడంతో.. ఆ బరువును ఆహా భరించలేకపోయింది.. అందుకే కాస్త లేట్‌గా స్ట్రీమింగ్ అయింది ప్రభాస్, బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో. ఇక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యాక సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. అలాగే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభాస్ మేనియాతో ఊగిపోతోంది. ప్రభాస్ పెళ్లి.. బాలయ్య...

December 30, 2022 / 06:38 PM IST

భారీ ఫైట్ కంపోజ్ చేసిన పవన్!?

ప్రస్తుతం రాజకీయంతో పాటు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. అయితే పవన్‌కు ఒక్క హీరోగానే కాదు.. దర్శకత్వం చేయడం కూడా చాలా ఇష్టం. అందుకే పవన్ రైటింగ్, డైరెక్షన్లో  ‘జాని’ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది.. అయితే పవన్ ఫ్యాన్స్‌కు మాత్రం బాగా నచ్చేసింది. ముఖ్యంగా పవన్ యాక్షన్‌ కట్టిపడేసింది. అయితే జాని ఫ్లాప్ అవడంతో.. ఆ తర్వాత...

December 30, 2022 / 06:31 PM IST

బాలయ్య ఫ్యాన్స్ హర్ట్ అయ్యారా.. వాళ్ల కోసమే ఈ న్యూస్!

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ టైం నడుస్తోంది. ఓ వైపు సినిమాలతో దుమ్ములేపుతున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ విత్ షోతో అంతకుమించి అనేలా ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా ఈ షోలో ప్రభాస్‌తో చేసిన సందడి మామూలుగా లేదు. ఇక మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన.. వీరసింహారెడ్డి జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ...

December 30, 2022 / 06:23 PM IST

‘చిరు-బాలయ్య’ అలా చేస్తే.. ఫ్యాన్స్‌కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య ఫ్యాన్‌ వార్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం ఈ ఇద్దరి  మధ్య పోటీ గట్టిగానే ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఒకే బ్యానర్లో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకరోజు గ్యాప్‌తో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. అందుకే ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ.. ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే ఫస...

December 30, 2022 / 06:17 PM IST

‘ధమాకా’ పై ఖుషి దెబ్బ!

డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ మహారాజా ‘ధమాకా’.. మాసివ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీక్‌లో 62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకొని.. బాక్సాఫీస్ దగ్గర రవితేజ సత్తా చాటింది. దాంతో ధమాకా టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది.. సక్సెస్ పార్టీ చేసుకుంటున్నారు. ఇక రవితేజ ఫ్యాన్స్ అయితే థియేటర్లో మాస్ జాతర చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయి వారం కావొస్తున్నా.. కలెక్షన్లు స్టడిగా ఉన్నాయి...

December 30, 2022 / 06:14 PM IST

స్పీడ్ పెంచిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్‌ కాంబోలో రావాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అని అనౌన్స్ చేసిన ఈ సినిమా కాస్త.. టైటిల్ ఎందుకు మరిందనే విషయం పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అంతుబట్టడం లేదు. గబ్బర్ సింగ్ లాంటి హిట్ కాంబోలో అనౌన్స్ అయిన ‘భవదీయుడు భగత్ సింగ్’ చూసి సంబరపడ్డారు అభిమానులు....

December 30, 2022 / 06:07 PM IST

అన్‌స్టాబుల్2 ఇదే హైలెట్.. త్వరలో ప్రభాస్ గుడ్ న్యూస్!

ప్రభాస్‌ క్రేజ్‌ను తట్టుకోలేక బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయినా కూడా బాహుబలి మొదటి భాగాన్ని ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ప్రభాస్ దెబ్బకు ఒక్కసారిగా ఆహా యాప్ క్రాష్ అయిపోయింది. ఈ లెక్కన ప్రభాస్, బాలయ్య కోసం సినీ లవర్స్ ఎంతలా వెయిట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక అనుకున్నట్టు ఈ షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో బాలయ్యతో ...

December 30, 2022 / 06:04 PM IST

గుడ్ న్యూస్.. ఈ రోజే ప్రభాస్ ‘అన్‌స్టాపబుల్ షో’!

ప్రభాస్ నుంచి కొత్త సినిమా వచ్చినప్పుడు ఎలా రచ్చ చేస్తారో.. అలా సందడి చేస్తున్నారు అన్‌స్టాపబుల్ షో కోసం. నందమూరి నట సింహం బాలకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ ఇద్దరిని ఒకే వేదికపై చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అందుకే ఒక రోజు ముందుగానే ప్రభాస్ ఎపిసోడ్ రాబోతున్నట్టు గుడ్ న్యూస్ చెప్పింది ఆహా టీమ్. నిన్న ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు చెప్పిన ఆహా.. &#...

December 29, 2022 / 11:21 PM IST

RC 15 ఈసారి రావడం పక్కా!?

ఆర్ఆర్‌ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్ కోసం ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. అది కూడా శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 చేస్తుండడంతో.. మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకే కనీసం చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికీ.. శంకర్ మాత్రం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేద...

December 29, 2022 / 11:17 PM IST

బాలయ్యతో రష్మిక ఐటెం!?

ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ.. పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పాటు.. బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ ముద్దుగుమ్మ నటించిన విజయ్ ‘వారసుడు’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ‘పుష్ప2’ చేస్తోంది. అయితే ఈ మధ్యలో రష్మిక ఓ ఐటెం స...

December 29, 2022 / 07:45 PM IST

పాన్ ఇండియా స్థాయిలో గూడఛారి సీక్వెల్!

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. క్షణంతో మొదలైన అడివిశేష్ బాక్సాఫీస్ హంట్.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరకుంది. ఈ ఏడాది మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు శేష్. అలాగే నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ఫ్రాంచైజ్ హిట్‌ 2తో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ...

December 29, 2022 / 06:54 PM IST

‘ఖుషి’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు!

గత కొద్ది రోజులుగా ఖుషి మూవీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్‌గా, దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన ‘ఖుషి’ 2001లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్ కెరీర్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది. అందుకే మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల డిసెంబర్ 31న ఈ చిత్రాన్న...

December 29, 2022 / 06:47 PM IST

గ్రాండ్‌గా ‘పూనకాలు’ సాంగ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడంటే!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ.. థియేటర్లోకి రావడానికి ఇంకో రెండు వారాలు మాత్రమే ఉంది. మెగా, మాస్ ఫ్యాన్స్‌తో జనవరి 13న థియేటర్లో మాస్ జాతర జరగబోతోంది. అందుకు తగ్గట్టే.. మేకర్స్ వాల్తేరు వీరయ్యపై అంచనాలు పెంచుతునే ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ, శ్రీదేవి సాంగ్స్ సోసో రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. రీసెంట్‌గా వచ్చిన టైటిల్ ట్రాక్...

December 29, 2022 / 06:43 PM IST

ధూమ్ ‘ధమాకా’.. రవితేజ తగ్గేదేలే!

ఈ ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడంతో.. ఇక రవితేజకు హిట్ కష్టమే అనుకున్నారు. కానీ ధమాకా మాసివ్ బ్లాక్ బస్టర్ అందించింది. రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా.. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ ఎంటెర్టైనర్ ‘ధమాకా’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. ఫస్ట్ డే 10 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న ఈ సిన...

December 29, 2022 / 06:36 PM IST

సెన్సేషనల్ కామెంట్స్.. మళ్లీ రష్మిక పై ట్రోలింగ్‌!

హాట్ బ్యూటీ రష్మిక మందన ఎప్పటికప్పుడు ఏదో విషయంలో వివాదానికి తెరలేపుతునే ఉంది. నిన్న, మొన్నటి వరకు సొంత కన్నడ ఇండస్ట్రీ అమ్మడిపై విరుచుకు పడింది. కాంతార సినిమా చూడలేదని చెప్పడం.. కనీసం తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన ప్రొడక్షన్ పేరు కూడా చెప్పకపోవడం.. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలను తక్కువ చేయడం.. లాంటివి చేసింది. దీంతో కన్నడలో రష్మికను బ్యాన్ చేసే వరకు వెళ్లింది వ్యవహారం. అయితే ఇంటర్నల్‌గా ఏం జరుగుతో...

December 29, 2022 / 04:51 PM IST