• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Nabha natesh: టాప్ పక్కకు జరిపిన..ఇస్మార్ట్ శంకర్‌ హీరోయిన్

కన్నడ బ్యూటీ, ఇస్మార్ట్ శంకర్‌ హీరోయిన్ నభా నటేష్(nabha natesh) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ గురించి ఓసారి తెలుసుకుందాం. నభా మొదట 2015లో కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగ ప్రవేశం చేయగా..ఆ తర్వాత 2018లో నన్ను దోచుకుందువటే తెలుగు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో ఇస్మార్ట్ శంకర్‌ మూవీతో నభా నటేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 20...

May 23, 2023 / 09:42 AM IST

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు

హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు పార్క్ చేసిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ కారును డింపుల్, ఆమె ఫ్రెండ్ ఢీ కొట్టిన ఘటనలో చోటుచేసుకున్న ఘటన ఈ క్రమంలో రాహుల్ డ్రైవర్, డింపుల్, డేవిడ్ మధ్య తలెత్తిన వాగ్వాదం ఆ నేపథ్యంలోనే రాహుల్ కారును పదే పదే తన్నిన డింపుల్, డేవిడ్ జర్నలిస్ట్ కాలనీలోని ఒకే అపార్ట్ మెంటులో నివసిస్తున్న ఇద్దరి మధ్య గొడవ దీంతో వారిపై పోలీస్ స్టేషన్ల...

May 23, 2023 / 09:56 AM IST

RRR actor: ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత

ఆస్కార్-విజేత చిత్రం RRR మూవీలో నటుడు రే స్టీవెన్సన్ 58 సంవత్సరాల వయస్సులో ఇటలీలో ఆదివారం కన్నుమూశారు. ఇండిపెండెంట్ టాలెంట్‌లో అతని ప్రతినిధులు ఈ వార్తను ధృవీకరించారు.

May 23, 2023 / 07:44 AM IST

Nenu Student Sir Movie Trailer: ఆసక్తి రేపుతోన్న ‘నేను స్టూడెంట్‌ సార్‌’ మూవీ ట్రైలర్‌

నేను స్డూడెంట్‌ సార్‌ చిత్రం నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే మూవీ కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ట్రై చేశారు.

May 22, 2023 / 08:11 PM IST

IIFA 2023: అరుదైన అవార్డు అందుకోనున్న కమల్ హాసన్..!

విలక్షణ నటుడు కమల్ హాసన్ అరుదైన అవార్డు అందుకోనున్నాడు. ఇప్పటి వరకు చాలా అవార్డులు అందుకున్న ఆయన, మరో అవార్డు అందుకోనున్నాడు.  ఆయన దాదాపు ఆరు దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

May 22, 2023 / 07:45 PM IST

War2: అప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేసిన వార్2..!

ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ మూవీ తర్వాత  ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వార్ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కాగా, దానికి మించి ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.

May 22, 2023 / 06:46 PM IST

Hritik roshan: మహేష్ చేయాల్సిన మూవీ హృతిక్  చేస్తున్నాడా?

చాలా మూవీలకు హీరీలు మారడం, డైరెక్టర్లు మారడం, హీరోయిన్లు మారడం సర్వ సాధారణం. చాలాసార్లు  ముందు ఒక హీరోతో అనుకున్న సినిమా, తర్వాత మరో హీరోతో చేయాల్సి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ చేయాల్సిన ఓ సినిమా ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ ఖాతాలోకి పోయింది.

May 22, 2023 / 06:41 PM IST

Super star Krishna: ‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్

తన సొంత బ్యానర్లో కృష్ణ(Super star Krishna) ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అప్పట్లో 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

May 22, 2023 / 06:33 PM IST

Vimanam Movie: ‘విమానం’ నుంచి అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్

సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విమానం. తాజాగా విమానం మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

May 22, 2023 / 05:45 PM IST

Zee5 OTT: ఓటీటీల మధ్య గట్టి పోటీ.. 111 సినిమాలు, సిరీస్‌లను ప్రకటించిన జీ5

జీ5(Zee 5) ఓటీటీ సంస్థ ఏకంగా 111 సినిమాలు(Movies), సిరీస్‌(Web series)లు చేస్తున్నట్లు ప్రకటించింది.

May 22, 2023 / 04:34 PM IST

Upcoming telugu movies: ఈ వారం రిలీజ్ కానున్న చిత్రాలివే

సినీ అభిమానులను అలరించడానికి ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు వచ్చేశాయి. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటీ? వాటిలో ఏ చిత్రాలు చూడాలి? ఆ సినిమాలకు దర్శకులు ఎవరు? అసలు ఈ సినిమాలకు వెళ్దామా వద్దా అనేది ఈ వివరాలను చూసి నిర్ణయించుకోండి.

May 22, 2023 / 01:03 PM IST

Naresh: వామ్మో.. నరేష్​ కు అన్ని వేల కోట్ల ఆస్తి ఉందా !

తెలుగు ప్రేక్షకులకు వీకే నరేష్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈ మధ్య నటనతో కాకుండా వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

May 22, 2023 / 10:38 AM IST

Samyukta menon: లిప్స్ ఓపెన్ చేసిన విరూపాక్ష బ్యూటీ..సిగ్నల్ ఇచ్చేసిందా!

ఇటివల విరూపాక్షతో మరో హిట్‌ను యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(samyuktha menon) తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడు మంచి జోరు మీదుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఫోటోలకు రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు అవి చూసిన నెటిజన్లు వావ్, లవ్ యూ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్క...

May 22, 2023 / 09:05 AM IST

Daggubati Rana: రానాకు గంగవ్వ కల్లు దావత్..వీడియో వైరల్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబుతో ‘కొబ్బరి మట్ట’ సినిమా తీసిన డైరెక్టర్ రూపక్‌ రోనాల్డ్‌ సన్‌ ఇప్పుడు 'పరేషాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

May 21, 2023 / 06:57 PM IST

NTR: ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెబుతూ ఎన్టీఆర్ భావోద్వేగ లేఖ

‘దేవర’ ఫస్ట్‌ లుక్‌(Devara First look)కు వచ్చిన అద్భుతమైన స్పందనకు ఎన్టీఆర్(NTR) కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

May 21, 2023 / 06:09 PM IST