• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Ram Pothineni: రామ్ పుట్టిన రోజు సందర్భంగా ‘థండర్’ టీజర్ రిలీజ్

హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ర్యాపో థండర్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

May 15, 2023 / 03:12 PM IST

Rules Ranjann: నుంచి నాలో నేనే లేను సాంగ్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించిన రూల్స్ రంజన్ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట నాలో నేనే లేను ఆకట్టుకుంటుంది. ఈ పాటలో హీరో కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు.

May 15, 2023 / 02:48 PM IST

Ram Charan fans: మండు వేసవిలో మజ్జిగ పంపిణీ

గ్లోబల్‌ సూపర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు(Ram Charan fans) మండు వేసవిలో ఓ చల్లటి కార్యక్రమం నిర్వహించారు. వేసవికి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మజ్జిగ(buttermilk) ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాలను ఇటీవల ముంబయిలో నిర్వహించారు.

May 15, 2023 / 02:14 PM IST

Amitabh:ముంబై వీధుల్లో బైక్ మీద రయ్ రయ్‌మంటూ..నెటిజన్ల ఫైర్, ఎందుకంటే.?

ముంబై వీధుల్లో బైక్ మీద రయ్ మంటూ అమితాబ్ బచ్చన్ వెళ్లారు. అయితే హెల్మెట్ పెట్టుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

May 15, 2023 / 12:26 PM IST

Sharwanand: శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్.. ఇదే క్లారిటీ!

ప్రభాస్ పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన యంగ్ హీరో శర్వానంద్.. ప్రభాస్ కంటే ముందే పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అయిపోయాడు. కొన్ని నెలల కిందటే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ ఈ మధ్య శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.

May 15, 2023 / 11:51 AM IST

Ram pothineni: రామ్ షాకింగ్ లుక్.. బోయపాటి కోసం మరీ ఇలా?

టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్‌లో.. రామ్, బోయపాటి నుంచి ఓ ఊరమాస్ సినిమా రాబోతోంది. అయితే ఈ కాంబినేషనే షాకింగ్ అంటే.. ఇప్పుడు రాబోతున్న అప్డేట్స్ మరింత షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పటి వరకు రామ్(Ram pothineni) చేసిన సినిమాల్లో.. ఇది అంతకుమించి అనేలా ఉండబోతోంది. ప్రస్తుతం రామ్ షాకింగ్ లుక్ వైరల్‌ అవుతోంది.

May 15, 2023 / 11:20 AM IST

Anni manchi sakunamule: ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు

అన్నీ మంచి శకునములే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు స్టార్ హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ కూడా అటెండ్ అయ్యారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి మరి.

May 15, 2023 / 10:50 AM IST

Nayanatara: మదర్స్ డే రోజు తొలిసారి తన పిల్లల్ని చూపించిన నయనతార

నయనతార (Nayanatara) తన పిల్లలని ఎత్తుకుని ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని విగ్నేష్ షేర్ చేయడంతో అవికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

May 14, 2023 / 10:28 PM IST

Custody Movie: ‘కస్టడీ’ సినిమా సక్సెస్ మీట్ గ్యాలరీ

నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కస్టడీ సినిమాలో కనిపించారు. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కస్టడీ సినిమా మంచి విజయం సాధించడంతో అన్నపూర్ణ స్టూడియోలో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.

May 14, 2023 / 10:06 PM IST

Video Viral: ఆస్పత్రి బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో నటి రోహిణి!

కామెడీ టైమింగ్ నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లే రోహిణి తన మాటలతో అందర్నీ నవ్విస్తుంటుంది. ఇటీవలె రోహిణి ఆస్పత్రి పాలైంది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.

May 14, 2023 / 07:18 PM IST

The Kerala story: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్‌కు యాక్సిడెంట్

'ది కేరళ స్టోరీ' సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్(Sudiptosen), హీరోయిన్ ఆదా శర్మ(Actress Ada sharma)కు ప్రమాదం జరిగింది.

May 14, 2023 / 04:02 PM IST

KOKO: కోకో గ్లింప్స్ రిలీజ్ చేసిన సుకుమార్

కొత్త చిత్రనిర్మాత జై కుమార్ సైబర్ వార్ చుట్టూ తిరిగే ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయిన కోకో అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గింప్స్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ ఈరోజు రిలీజ్ చేశారు.

May 14, 2023 / 03:32 PM IST

Chiranjeevi: చిన్నారి సింగర్ కు..మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

తెలుగు ఇండియన్ ఐడల్ 2(Telugu Indian Idol 2)లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చిన్నారి ప్రణతిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. తన ఇంటికి పిలిచి మరి మెగాస్టార్ మెచ్చుకున్నారు.

May 14, 2023 / 01:55 PM IST

Honey rose: బొడ్డును దాచేస్తున్న బాలయ్య హీరోయిన్

మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ వర్గీస్(honey rose) బాలయ్య వీర సింహారెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. కానీ ఈ ఆమ్మడు అంతకుముందే 2008లో ఆలయం మూవీతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా నటించింది. తర్వాత తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ఫేమ్ అవగానే బాలయ్య మూవీలో యాక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూ...

May 14, 2023 / 11:17 AM IST

Bhadrachalam రామాలయానికి ప్రభాస్ రూ.10 లక్షల విరాళం

భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ.10 లక్షల విరాళం అందజేశారు.

May 14, 2023 / 10:15 AM IST