భక్తులు కొత్త కొత్త సంప్రదాయాలను తీసుకొస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా కొందరు భక్తులు బాబాకు బీర్‌తో అభిషేకం చేశారు. ఈ ఘటనపై బాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు(july 2st 2023) రాశి ఫలాల్లో(horoscope today) ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
తిరుమల ఆలయంపై గగనతలంలో నేడు రెండు విమానాలు ప్రయాణించాయి. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు కొండపై ప్రయాణించడం నిషిద్దం. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో రెండు రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. యాత్రకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేంద్రం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.