ఇంటికే కాదు చుట్టూ పరిసరాలకు కూడా వాస్తు చాలా ముఖ్యమని ప్రముఖ నిపుణలు జీవీఎస్ సాయి రామ్ చెబుతున్నారు. చాలా మంది గుళ్లకు వాస్తు చెబుతుంటారని, అది తప్పని అన్నారు. మరి ఆ విషయాలెంటో ఇప్పుడు చుద్దాం.
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. మరికొంత మంది వారి మొక్కులను బట్టి పలురకాలుగా వెళ్లడం చూస్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తాజాగా నాట్యం చేస్తూ వెళ్లారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
వశిష్టుడ మహాముని శ్రీకృష్ణుడిని వెన్నతో చేసి కొలిచిన ప్రదేశం తమిళ్ నాడులోని నాగపట్నంలో ఉంది. వశిష్ఠమహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి ప్రతిమను చేసి ఆరాధించగా, ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడట.
సికింద్రాబాద్ లష్కర్ బోనాల నేపథ్యంలో ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారుల రాకపోకలను మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.