• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

Tirumala : తిరుమల ఆస్థాన మండపంలో అగ్నిప్రమాదం..భక్తుల ఆందోళన

తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు.

April 16, 2023 / 09:20 PM IST

TTD : తిరుమల ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం

ఇకపై ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను భక్తులకు ఇవ్వనున్నట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

April 15, 2023 / 08:19 PM IST

TTD : తిరుమల శ్రీవారికి ట్రస్టుకు రూ.కోటి విరాళం

ప్రపంచంలో ప్రస్థిది చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు.తెలంగాణ రాష్ట్రం (Telangana State)హైదరాబాద్‌కు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏవీకే ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్ కోటిరూపాయలు శ్రీవారికి విరాళంగా ఇచ్చారు.

April 15, 2023 / 02:53 PM IST

TTD : నార్త్ ఇండియాలోనూ వేద విశ్వవిద్యాలయం సేవలు : టీటీడీ

యూజీసీ గుర్తింపు ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సేవలు ఉత్తర భారతదేశంలోనూ విస్తరించాలని నిర్ణయించినట్లు టీటీడీ (TTD) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 28వ తేదీ వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం(graduation ceremony) నిర్వహించాలని నిర్ణయించామన్నారు

April 15, 2023 / 08:52 AM IST

ఏప్రిల్ 15, 2023 : ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే?

మేషరాశికి జన్మరాశియందు శుక్ర, రాహువులు మరియు వ్యయస్థానమునందు రవి, బుధ, గురులు సంచారంచేత పనులు యందు ఆలస్యము మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమగును. ధన నష్టము సూచనలు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.

April 15, 2023 / 07:43 AM IST

Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు అలర్ట్..ఇది గమనించండి

తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు తిరుపతి(Tirupati)లోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.

April 14, 2023 / 08:40 PM IST

Today Horoscope: ఈ రాశుల వాళ్లు జాగ్రత్త పడాలి.. మిగతా వారు

చైత్రమాసంలో వచ్చే నవమి మంచి రోజుగా భావిస్తారు. ఈ రోజు కొన్ని రాశుల వారికి శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శుభ ఘడియలు.. రాహుకాలం వంటి చూసుకుని జాగ్రత్తగా ఉంటే గురువారం అద్భుతంగా ఉంటుంది.

April 14, 2023 / 09:11 AM IST

Yadadri స్వర్ణమయం.. 3 బంగారు కిరీటాలు ఇచ్చిన భక్తుడు

ఆలయంలోని ముఖ మండపంలో నిత్యం సువర్ణ పుష్పార్చన జరిగే యజ్ణమూర్తులైన స్వామి, అమ్మవార్లకు ఆ కిరీటాలు అలంకరించనున్నారు. కానుకలకు ఆలయంలో ప్రధాన పూజారులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్య, కాంటూరి వెంకటాచార్య ప్రత్యేక పూజలు చేశారు.

April 14, 2023 / 08:26 AM IST

Today Horoscope:ఈ రోజు రాశి ఫలాలు (ఏప్రిల్ 13, 2023)

ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.

April 13, 2023 / 10:42 AM IST

సీఎం కేసీఆర్ Iftar Party.. సానియా మీర్జా, నిఖత్ సందడి Photos ఇవిగో..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసింది. సీఎం కేసీఆర్ పాల్గొని ముస్లింలకు ఖర్జూరా తినిపించి ఉపవాసం విడిపించారు.

April 13, 2023 / 09:10 AM IST

Tirumala : మే14 నుంచి తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు

తిరుమల(Tirumala)లో హనుమత్ జయంతి(Hanuman Jayanth) ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మే 14వ తేది నుంచి 18వ తేది వరకూ ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు.

April 12, 2023 / 09:47 PM IST

Today Horoscope:ఈ రోజు రాశి ఫలాలు (ఏప్రిల్ 12, 2023)

ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకొండి.

April 12, 2023 / 10:36 AM IST

Srisailam : శ్రీశైలంలో ఘ‌నంగా వార్షిక కుంభోత్సవం

శ్రీశైల మహాక్షేత్రం (Srisailam Temple)లో భ్రమరాంభ అమ్మవారి(Bhramaraambha) వార్షిక కుంభోత్సవ సాత్విక బలి ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి గ్రామదేవత అంకాలమ్మ(Ankaalamma)కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

April 11, 2023 / 09:57 PM IST

Today Horoscope:ఈ రోజు రాశి ఫలాలు (ఏప్రిల్ 11, 2023)

ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకొండి.

April 11, 2023 / 10:20 AM IST

Srivari darsanam : టోకెన్లు ఉన్న వారే రండి టీటీడీ కీలక సూచన

తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవు దినాల కారణంగా తిరుమల శ్రీవారి(Srivari)ని దర్మించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు లభించిన సెలవులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

April 9, 2023 / 07:19 AM IST