దసరా పండుగ అన్ని వర్గాల వారికీ ఆనందాన్ని పంచే పండుగ! కొత్త బట్టలు, కొత్త కార్లు, కొత్త ఇల్లు, ఇలా కొంగొత్తగా వేడుకను జరుపుకోవడానికి ఇష్టపడుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయల్లా విలసిల్లాలని మొక్కుకుంటారు. అంతేనా ఉద్యోగులకు బోనస్‌లు, పిల్లలకు సెలవులు అబ్బో ఆ సందడే వేరయా. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారు. మరి దసరా మీరేలా ...
KDP: సిద్దవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పరిసర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో తగినంత పార్కింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, ముఖ్యంగా అక్టోబర్ 8న గరుడసేవ రోజున భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం...
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊం...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు . అన్నివిభాగాల అధికారులు, జిల్లాయంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం...
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు నాటికి తిరుమలలో కుమారధార & పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగ మరియు గోగర్భం డ్యామ్‌లలో కలిపి 4,592 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది. తిరుపతి, తిరుమల నీటి అవసరాలకు ఉపయోగపడే తిరుపతిలోని...
శ్రీవారి దర్శనం టిక్కెట్లు బుకింగ్ కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దు అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్య వర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. Read Also: పూరీ జగన్నాథ్ ను కొట్టే డైరెక్టర్ లేడు: హరీశ్ శంకర్ ఇటీవలే వెరిఫికేషన్‌లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగ...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఆన్లైన్ లో దర్శనం, వసతి టిక్కెట్లు కొనుక్కోవాలనే నిబంధన వచ్చాక సామాన్య భక్తులకు కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇంతకుముందు టీటీడీ కళ్యాణమండపాలలో తిరుమలకు సంబందించిన టిక్కెట్లు అన్నీ స్లాట్ విధానం బట్టి 4 నెలలు ముందుగానే అందుబాటులో ఉండేవి. ఫోన్ సదుపాయం ఉండేది, భక్తులు కౌంటర్లకు ఫోన్ చేసి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయో లేదో కనుక్కుని… అక్కడకు వెళ్లి బుక్ చేసుకు...
అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు – భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా విస్తృత ఏర్పాట్లు – అన్ని ప్రత్యేక దర్శనాలు మరియు అర్జిత సేవాలు రద్దు – టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికార...
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమలలోని హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఈవో శ్రీ శ్యామల రావు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు మరియు హోటల్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ యజమానులందరూ ఫుడ్ సేఫ్టీ విభాగం సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలన్నార...
ఈ రోజు(2024 July 24nd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఈ రోజు(2024 July 22nd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూసే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలలో ముఖ్య ఘట్టం ‘రంగం భవిష్యవాణి’ ఆషాఢమాసంలో లష్కర్ బోనాల రెండు రోజుల జాతరలో రంగం కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సోమవారం ఉదయం 8: 30 గంటలకు స్వర్ణలత భవిష్యవాణి వినిపించనుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కారణంగా ఈ ఏడాది ఈ కార్యక్రమం గురించి భక్తుల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఇది కూడా చూడండి: AP Rains: ద...
ఈ రోజు(2024 July 21st) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఈ రోజు(2024 July 20th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.