• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Medido death: కెనడాలో గుండెపోటుతో వైద్య విద్యార్థిని మృతి

నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి, కొద్ది రోజులకే గుండె పోటు కారణంగా కన్నుమూసింది. సోమవారం ఈమెను గ్రామానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

March 7, 2023 / 08:03 AM IST

Sdulterated Milk And Meat Seized: తెలుగు రాష్ట్రాల్లో కల్తీ పాలు, మాంసం..షాకైన అధికారులు

మనిషికి అత్యాశ పెరిగిపోవడం వల్ల అనేక దారుణాలు(Shops) చోటుచేసుకుంటున్నాయి. ఎదుటివారు ఎలా చనిపోతే తమకేంటనే భావనలో అనేక అన్యాయాలకు పాల్పడుతున్నారు. తినే ప్రతి వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) కల్తీ పాలు(Milk), కల్తీ మాంసం(Meat) పట్టుబడిన ఘటన చోటుచేసుకుంది.

March 6, 2023 / 07:52 PM IST

Girl arrested : నవీన్ హత్య కేసులో సంచలనం.. అమ్మాయి అరెస్ట్

బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు ప్రియురాలు నిహారికా (Niharika),అతని స్నేహితుడు హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) నవీన్ హత్య కేసులో తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ప్రియురాలు నిహారిక రెడ్డిని పోలీసులు నిందితురాలిగా చేర్చారు. ప్రియురాలి కోసమే నవీన్‌ను హత్య (Murder) చేసిన హరిహర కృష్ణ.(Harihara Krish...

March 6, 2023 / 07:43 PM IST

Shweta Menon: లింక్ పంపించి నటి ఖాతా నుండి డబ్బులు చోరీ

KYC, పాన్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని చెప్పి, ఓ ప్రయివేటు బ్యాంక్ కస్టమర్లకు సందేశాలు పంపించి వారి అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో మాయం చేసిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారిలో ప్రముఖ టీవీ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. కేవలం ఆమె ఖాతా నుండి 57,600 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు సదరు ప్రయివేటు బ్యాంక్ కు చెందిన చాలామందికి ఈ సందేశాలు పంపించారు. ఈ ఫ్రాడ్ విషయం తెల...

March 6, 2023 / 10:59 AM IST

Cows Attack ఘోరం.. ఆవుల దాడిలో వృద్ధురాలు మృతి

ఆవులు (Cow) దాడి చేయడం బహుశా ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ బెదిరి తన్నడం వరకు మాత్రమే చూసి ఉంటాం. కానీ ఏకంగా దాడి చేసి ప్రాణం తీసినంత ఘటనలు ఎక్కడా జరిగి ఉండవు. తొలిసారి ఆవుల దాడిలో ఓ వృద్ధురాలు (Old Women) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

March 6, 2023 / 08:33 AM IST

Special Team for Cyber ​​Crime Complaints: పెరుగుతోన్న సైబర్ క్రైమ్స్..ప్రత్యేక టీమ్ ఏర్పాటు

టెక్నాలజీ(Technology) మారుతున్న కొద్దీ ఆ టెక్నాలజీని వాడుకుని మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలు(Cyber ​​Crimes) రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ ఉంటే చాలు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రెచ్చిపోయి నేరాలకు పాల్పడుతున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయిపోతున్నాయి. సామాన్య ప్రజలకు సైబర్ క్రైమ్స్(Cyber criminals) గురించి అంతగా అవగాహన ల...

March 5, 2023 / 06:48 PM IST

Satvik Suicide Case:లో వేధింపులు నిజమే..ప్రభుత్వానికి ఎంక్వైరీ రిపోర్ట్

రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో అతనిపై వేధింపులు నిజమేనని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో శ్రీచైతన్య కాలేజీలోని సిబ్బందిని విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీతోపాటు ఆ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

March 5, 2023 / 12:43 PM IST

Viveka Murder Case: లో నిందితుడు ఉమాశంకర్ భార్యకు బెదిరింపు

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. భార్య స్వాతిని ఇద్దరు బెదిరించినట్లు ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది.

March 5, 2023 / 07:03 AM IST

Delhi Liquor Scam:లో మాగుంట రాఘవ రెడ్డికి కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు.

March 4, 2023 / 02:59 PM IST

Cheating: స్నానం చేస్తుండగా పిక్స్ తీశాడు..బెదిరించి ఏడాది అత్యాచారం చేశాడు

ఓ దుకాణం(shop) నిర్వహించే మహిళపై ఓ 45 ఏళ్ల వ్యక్తి కన్నేశాడు. అంతటితో ఆగలేదు. అలా పలు మార్లు ఆమె(women) షాపుకు వెళ్లి ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమె పోన్ నంబర్(phone number) తీసుకున్నాడు. తర్వాత ఓ రోజు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి స్నానం(taking a bath) చేస్తుండగా దొంగచాటుగా ఉండి ఫొటోలు(photos) తీశాడు. ఇక వాటిని అడ్డుగా పెట్టుని ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ క్రమంలో దాదాపు 16 లక్షల రూపాయలు కూడా వసూ...

March 4, 2023 / 01:57 PM IST

Vikarabad మూడో తరగతి విద్యార్థి మృతి.. టీచరే కొట్టాడని ఆందోళన

ఇంటర్ విద్యార్థి (Inter Student) ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ బాదడంతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపణలు రావడంతో కలకలం రేపింది. బాలుడి మృతితో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.

March 4, 2023 / 01:50 PM IST

Heart attack పాఠాలు చెబుతూ టీచర్.. తాళం వేస్తూ కాంగ్రెస్ నాయకుడు మృతి

పది రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States)నే దాదాపు 15 మందికి పైగా గుండెపోటుతో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా ఎంత మంది చనిపోయారో తెలియదు. కానీ ఉన్నపాటులా కుప్పకూలిపోతున్నారు.. క్షణాల్లో జీవి విడిస్తున్నారు. మానవుడి గుండెలో ఏం జరుగుతుందో తెలియడం లేదు.

March 4, 2023 / 01:25 PM IST

Medico Preethi: వేధించలేదని నమ్మించే ప్రయత్నం

తాను ప్రీతి నాయక్ ను (medico Preethi) వేధించలేదని నిందితుడు సైఫ్ (Saif) పోలీసుల విచారణలో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు.

March 4, 2023 / 12:45 PM IST

Heart Attack పెళ్లి కొడుకు ప్రాణం తీసిన డీజే.. మండపంపైనే

పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా గుండెపోటు రూపంలో మృత్యువు వచ్చేస్తోంది. అందరి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది. ఓ యువకుడు డీజే (DJ Sounds) శబ్ధాలకు తట్టుకోలేక మృత్యుబాట పట్టాడు. అపరిమిత డీజే సౌండ్ ను తట్టుకోలేక పెళ్లయిన రోజే అతడు కన్నుమూశాడు. దీంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం నిండింది.

March 4, 2023 / 12:43 PM IST

Accident: బస్సును ఢీకొట్టిన ట్రక్కు..ఏడుగురు మృతి, నలుగురికి గాయాలు

హర్యానా(haryana)లోని అంబాలా యమునా నగర్-పంచకుల(Yamuna Nagar -Panchkula) హైవేపై ఘోర రోడ్డు(road accident) ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి లోడుతో వేగంగా వెళుతున్న ట్రైలర్ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 4, 2023 / 11:30 AM IST