• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

West Bengal: బాణాసంచా క‌ర్మాగారంలో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు ఘ‌ట‌న‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(CM Mamatha Benarji) స్పందించారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్లు వెల్లడించారు.

May 16, 2023 / 06:50 PM IST

New Zealand:హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. 6 మంది మృతి, 11 మంది మిస్సింగ్

న్యూజిలాండ్‌లో ఓ హాస్టల్‌‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది ఆచూకీ తెలయడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

May 16, 2023 / 09:11 AM IST

Pakistanలో గిరిజన తెగల మధ్య గొడవ.. 15 మంది మృతి.. ఎందుకంటే..?

పాకిస్థాన్‌లో రెండు గిరిజన తెగల మధ్య బొగ్గు గనుల పంపిణీపై వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 15 మంది చనిపోయారు.

May 16, 2023 / 08:54 AM IST

Gandhi Hospital : గూగుల్ పే హంతకులను పట్టిచ్చింది

గాంధీ హాస్పిటల్ (Gandhi Hospital) లో డెడ్ బాడీ వదిలేసి వెళ్లిన కేసును పోలీసుల ఛేదించారు. మృతుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన జితేందర్ గా గుర్తించారు. నగదు లావాదేవిల విషయంలో గచ్చిబౌలిలో జితేందర్ పై ఐదుగురు దాడి చేసినట్టు నిర్ధారణకు వచ్చారు.

May 15, 2023 / 08:58 PM IST

Pop Singer: షాకింగ్..యువ పాప్ సింగ‌ర్ ఆత్మ‌హ‌త్య‌

పాప్ సింగ‌ర్ హెసూ (Pop Singer Haesoo) ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. 29 ఏళ్ల వయసులోనే కొరియ‌న్ పాప్ సింగ‌ర్‌గా ఎదిగిన హెసూ ఓ హోట‌ల్‌ లో విగ‌త‌జీవిగా కనిపించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

May 15, 2023 / 08:53 PM IST

Kakinada : దొంగగా మారిన బ్యాంక్ మేనేజర్

విలాసాలకు, తప్పుడు పనులకు అలవాటుపడ్డ ఓ బ్యాంకు ఉద్యోగి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతని ఉద్యోగం పోయింది. అయినా వదలకుండా దొంగతనాలు చేస్తునే ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ పట్టుబడ్డాడు.

May 15, 2023 / 08:54 PM IST

Madhya Pradesh: పెళ్లాన్ని చంపాడు.. రోజుమొత్తం బెడ్డుకింద దాచిపెట్టాడు

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శవాన్ని రోజంతా బెడ్ బాక్స్ లో దాచిపెట్టాడు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

May 15, 2023 / 07:06 PM IST

Anakapalle: ఫోన్ పెట్టిన చిచ్చు.. భార్యను చంపిన భర్త

భార్య భర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సన్నగిల్లినప్పుడు వారి బంధానికి బీటలు వారుతాయి. దీంతో గొడవలు తలెత్తి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకు దారితీస్తాయి. అలాగే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తనను నమ్మి వచ్చిన అర్థాంగిని అంతం చేశాడు. తన భార్య డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకుంది.

May 15, 2023 / 04:35 PM IST

KPHB : భీమవరం ప్రేమజంట హైదరాబాద్ లో ఆత్మహత్య

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన ఓ జంట సూసైడ్ చేసుకున్నారు. స్నేహితుడి రూమ్ లో ఆ ప్రేమజంట ప్రాణాలు విడిచారు.

May 15, 2023 / 04:23 PM IST

Google maps: ఆధారంగా డ్రైవింగ్..ఉద్యోగి మృతి

గూగుల్ మ్యాప్స్ కారణంగా 22 ఏళ్ల ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్లో శనివారం అర్ధరాత్రి జరిగింది.

May 15, 2023 / 01:31 PM IST

Mexico:‌మెక్సికోలో ఘోర ప్రమాదం.. ట్రక్-వ్యాన్ ఢీ, 26 మంది మృతి

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్- వ్యాన్ ఢీ కొని 26 మంది చనిపోయారు.

May 15, 2023 / 11:58 AM IST

Lorry-Toofan collision:కారును ఢీ కొన్న లారీ, ఏడుగురు మృతి

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తుఫాన్ కారును లారీ ఢీ కొంది. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.

May 15, 2023 / 11:58 AM IST

Tamilnadu : కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి

కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. శనివారం సాయంత్రం ఎక్కియార్ కుప్పం ఫిషింగ్ హామ్మెట్ లో స్థానికంగా తయారు చేసిన లిక్కర్ ను సేవించారు. ఇందులో ముగ్గురు మరణించగా 11మంది ఆస్పత్రిపాలయ్యారు. వీరిని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)లో అడ్మిట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున మద్యం సేవించిన వారు వాం...

May 14, 2023 / 08:25 PM IST

Horrible Punishment : పీటీ క్లాస్ కు హాజరు కాలేదని వార్డెన్ పనిష్మెంట్.. 170మందికి అస్వస్థత

జార్ఖండ్ రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పీటీ క్లాస్ కు హాజరు కాలేదని ఓ వార్డెన్ విద్యార్థినులకు భయంకరమైన పనిష్మెంట్ ఇచ్చింది.

May 14, 2023 / 05:50 PM IST

Sachin Tendulkar: సచిన్‌ పేరుతో ఫేక్‌ యాడ్స్‌..కేసు నమోదు

సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

May 14, 2023 / 05:40 PM IST