గుండెపోటుతో ఖమ్మం జిల్లా యువకుడు హఠాన్మరణం. జిమ్ కు వెళ్లిన శ్రీధర్ ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.
ఫ్రీ ఓటిటి లింకులతో జాగ్రత్తాగా ఉండాలి. ఆశపడి క్లిక్ చేశామో మన వ్యక్తిగత సమాచారంతో పాటు మన బ్యాంకులు ఖాళీ అవుతాయి. ఇటివల ఇలాంటి మోసాలు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు సహా ఉత్తర వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కుండపోత వర్షాలు(rains) కురిశాయి. ఈ క్రమంలో పలు ఘటనల్లో 15 మంది మృత్యువాత చెందగా, అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు హర్యానా, నోయిడాలోని అన్ని పాఠశాలలు సోమవారం బంద్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని ఓ గ్రామంలో బాలికలను ఆటపట్టించే విషయమై గొడవ జరిగింది. గ్రామంలోని దళిత వర్గానికి చెందిన అబ్బాయిలు అగ్రవర్ణాల అమ్మాయిలను ఆటపట్టించారు.
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు మృతుల్లో ముగ్గురు మహిళలు మృతులు విజయవాడ వాసులుగా గుర్తింపు తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ప్రమాదం
డ్రగ్స్‌కు బానిసైన ఓ భర్త తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ముందుగా భార్యను హతమార్చాడు భర్త. దీని తరువాత ఆమె మెదడును బయటకు తీసి చట్నీ చేసి, దానిని టాకోస్ (మెక్సికన్ డిష్) లో ఉంచి తిన్నాడు.
స్టార్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లపై మరో కేసు నమోదైంది. విఘ్నేశ్ శివన్ కుటుంబీకులు ఆ దంపతులపై కేసు పెట్టారు. దీంతో మరోసారి నయన్ విఘ్నేశ్ దంపతులు వార్తల్లో నిలిచారు.
ఆదాని గ్రూపునకు చెందిన 6 వేల కేజీల భారీ ఇనుప వంతెనను చోరీ చేశారు. ముంబైలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దొంగతనం జరిగిన తీరుకు పోలీసులే ఆశ్చర్యపోయారు.