• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

dr br ambedkar: 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలు

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

April 14, 2023 / 08:54 AM IST

Yadadri స్వర్ణమయం.. 3 బంగారు కిరీటాలు ఇచ్చిన భక్తుడు

ఆలయంలోని ముఖ మండపంలో నిత్యం సువర్ణ పుష్పార్చన జరిగే యజ్ణమూర్తులైన స్వామి, అమ్మవార్లకు ఆ కిరీటాలు అలంకరించనున్నారు. కానుకలకు ఆలయంలో ప్రధాన పూజారులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్య, కాంటూరి వెంకటాచార్య ప్రత్యేక పూజలు చేశారు.

April 14, 2023 / 08:26 AM IST

Breaking తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలకు భారీ ఉపశమనం

అకాల వర్షాలతో ఎండ వేడిమి నుంచి ప్రజలు తాత్కాలిక ఊరట లభించింది. సాయంత్రం వరకు ఇదే ముసురు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

April 14, 2023 / 07:34 AM IST

Rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం

భాగ్యనగరంలోని పలుచోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

April 13, 2023 / 10:11 PM IST

GVL Narasimha Rao: డబ్బాలు వద్దంటూ కేసీఆర్, కేటీఆర్‌పై నిప్పులు

తమ వల్లే విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్న బీఆర్ఎస్ నేతలకు బీజేపీ నేత జీవీఎల్ చురకలు అంటించారు.

April 13, 2023 / 09:37 PM IST

Delhi liquor scam: కవిత వ్యాఖ్యలపై సుకేష్ చంద్రశేఖర్ లాయర్ ఘాటు కౌంటర్

తనకు సుకేష్ చంద్రశేఖర్ తో పరిచయం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆయన లాయర్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

April 13, 2023 / 08:38 PM IST

Wow..10 పూరీలు, సబ్జీ.. అగ్గువకే.. ధర ఎంతంటే..?

జైపూర్‌కు చెందిన జంట తక్కువ ధరకే పూరీ అందిస్తున్నారు. జైపూర్ రోడ్డు మీద పూరీ బండి పెట్టుకుని.. 10 పూరీలు, సబ్జీ కర్రీ రూ.30 రూపాయాలకే ఇస్తున్నారు.

April 13, 2023 / 06:02 PM IST

AP Minister On TS Minister : ఫామ్ హౌస్ లో కూర్చొని కల్లు తాగేవారు ఏపీలో లేరు.. హరీష్ కి ఏపీ మంత్రి కౌంటర్..

AP Minister : తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు.. ఏపీలో తీవ్ర దుమారమే రేపాయి. అందుకే... ఏపీ అధికార పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులను ఇష్టమొచ్చినట్లుగా తిట్టిపోస్తున్నారు. తాజాగా... ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. హరీష్ రావును ఘోరంగా విమర్శించారు.

April 13, 2023 / 05:54 PM IST

Revanth Reddy: డబ్బు కోసం హైదరాబాద్‌ను ధ్వంసం చేస్తారా, కేబీఆర్ వద్ద హోటల్ ఎందుకు?

భాగ్యనగరానికి తలమానికమైన కేబీఆర్ పార్కు వద్ద 15 అంతస్తుల హోటల్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

April 13, 2023 / 05:40 PM IST

Mahesh Goud : బీజేపీలోకి ఏలేటి… మహేష్ కుమార్ గౌడ్ రియాక్షన్ ఇదే..!

Mahesh Goud : సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చి బీజేపీలో చేరారు. ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమలం గూటికి చేరారు. కాగా మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడడం ఫై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

April 13, 2023 / 05:23 PM IST

Perni Nani : కేసీఆర్ ని ఏమీచేయలేక మమ్మల్ని గెలుకుతున్నాడు

Perni Nani : విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ మధ్య గట్టి చిచ్చే పెట్టింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇటీవల హరీష్ రావు చేసిన కామెంట్స్ కి.. తాజాగా ఏపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మామ కెసిఆర్ పై ఎప్పుడు కడుపు రగిలినా హరీశ్ రావు మమ్మల్ని తిడతాడు అంటూ ...

April 13, 2023 / 04:39 PM IST

TSRTC discount: హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్

హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ప్రయాణీకులకు పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

April 13, 2023 / 03:17 PM IST

Mahbubabad : రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ – మంత్రి ఎర్ర‌బెల్లి

గత ప్రభుత్వాల కాలంలో ధాన్యం కొనుగోలు జ‌ర‌గ‌లేద‌ని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. రైతుల కోసం మాత్రమే సీఎం వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నార‌న్నారు.

April 13, 2023 / 03:16 PM IST

MLC Kavitha: సుకేష్ నాకు తెలియదు..వాట్సాప్ చాట్ తో సంబంధం లేదు

పలు కేసుల్లో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్(Sukesh chandrasekhar).. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)తో వాట్సాప్ చాట్స్ ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అయితే వాటితో తనకు సంబంధం లేదని కవిత అన్నారు. అసలు సుకేష్ తో తనకు పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఆ వాట్సాప్ చాట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీలు కోరుతున్నాయి.

April 13, 2023 / 03:13 PM IST

KCR దెబ్బకు Vizag Steel Plantపై కేంద్రం దిగి వచ్చింది: KTR హర్షం

కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతుందని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనమని, కేసీఆర్ కు భయపడి నరేంద్ర మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిందని మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.

April 13, 2023 / 02:15 PM IST