• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Railway Kalarang : రోజ్‌గార్ యోజన’ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి..

ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సికింద్రాబాద్‌లోని రైల్వే కళారంగ్ (Railway Kalarang) వేదిక ద్వారా..వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను ఆయన అందేశారు. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి రిఫరెన్సులు, ర...

April 13, 2023 / 02:11 PM IST

Delhi : కాంగ్రెస్ కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా…కాసేపట్లో బీజేపీలోకి

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Eleti Maheshwar Reddy) గుడ్‌బై చెప్పారు. ఆయన తన రాజీనామ లేేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) కు పంపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉండగా, బీజేపీ (BJP) నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

April 13, 2023 / 01:37 PM IST

Harish raoపై సిదిరి చిందులు.. నీలా, నీ మామాలా అంటూ కౌంటర్ అటాక్

తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్‌తోపాటు సీఎం కేసీఆర్, పార్టీ గురించి తీవ్ర విమర్శలు చేశారు.

April 13, 2023 / 01:32 PM IST

ఢిల్లీలో మకాం వేసిన బండి సంజయ్, ఈటల..!

Bandi Sanjay - Etela : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ లు ఢిల్లీ కి మకాం మర్చారు. అధిష్టానం నుండి పిలుపు రావడం తో వీరు బుధువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.

April 13, 2023 / 12:28 PM IST

125 Feet అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ రేపే.. విశేషాలివిగో..?

హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు (శుక్రవారం) ఆవిష్కరిస్తారు.

April 13, 2023 / 12:30 PM IST

KTR: చీమలపాడు బాధితులకు కేటీఆర్ పరామర్శ.. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా

చీమలపాడు ప్రమాదంలో గాయపడిన వారినిహైద్రాబాద్(Hyderabad) నిమ్స్ హాస్పిటల్లో(Nims) రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

April 13, 2023 / 12:00 PM IST

Telangana CID రూ.4 కోట్లు ముంచిన ముసలాయన.. 18 ఏళ్లకు చిక్కిన దొంగ

అతడి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో కొన్నాళ్లకు ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది. పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ క్షీర్ సాగర్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. అతడిపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

April 13, 2023 / 11:45 AM IST

Principal అసభ్య ప్రవర్తన.. కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు, సస్పెండ్

జగిత్యాల జిల్లా ఇటిక్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తోటి మహిళా సిబ్బందితో తప్పుగా ప్రవర్తించాడు. కొలిగ్స్ వీడియో తీసి కలెక్టర్, డీఈవోకు పంపించారు. దీంతో అతనిని సస్పెండ్ చేశారు.

April 13, 2023 / 11:14 AM IST

Secunderabad:అర్ధరాత్రి దారుణం.. భర్త కళ్లముందే భార్య హత్య

రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Panjab National Bank) సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి(Begger) పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం.

April 13, 2023 / 11:06 AM IST

Chocolates : హైదరాబాద్‌లో నకిలీ చాకెట్ల తయారీ.. పోలీసుల దాడి

పిల్లలు తినే చాక్లెట్లు, లాలీ పాప్ లను కలుషిత నీటితో, ప్రమాదకర కెమికల్స్ తో తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. అత్తాపూర్ లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా బయటపడింది.

April 13, 2023 / 10:44 AM IST

తెలంగాణ మంత్రి హరీష్ రావుపై.. ఏపీ మంత్రి బొత్స ఫైర్..!

Telangana : తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. ఇటీవల హరీష్ రావు కార్మికులతో మాట్లాడుతూ.. ఏపీలో ఓటు హక్కు వదులుకొని తెలంగాణలో ఓటు హక్కు అప్లై చేసుకోండి అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

April 13, 2023 / 10:33 AM IST

HMDA : 14న ఆ ఏరియాలో పార్కులు, రెస్టారెంట్ల మూసివేత

బుద్ధ పూర్ణిమ ప్రాజేక్ట్ (Buddha Purnima Project) పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లను ఈ నెల 14న మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ (HMDA) ఒక ప్రకటలో తెలిపింది. కొత్త సచివాలయ సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar statue) శుక్రవారం సీఎం కేసీఆర్ (CM KCR) ఆవిష్కరించునున్నారు. ఈ సందర్బంగా ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్...

April 13, 2023 / 10:14 AM IST

Current shock : షేక్ పేట్‌లో విద్యుత్ షాక్ తో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

హైదరాబాద్ (Hyderabad) షేక్ పేట్‌లో తీవ్ర విషాదం జరిగింది. పారామౌంట్ కాలనీ (Paramount Colony)లో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందారు. వాటర్ సంప్ క్లీన్ (Clean the water sump) చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు.

April 13, 2023 / 09:31 AM IST

సీఎం కేసీఆర్ Iftar Party.. సానియా మీర్జా, నిఖత్ సందడి Photos ఇవిగో..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసింది. సీఎం కేసీఆర్ పాల్గొని ముస్లింలకు ఖర్జూరా తినిపించి ఉపవాసం విడిపించారు.

April 13, 2023 / 09:10 AM IST

Disha Case: సజ్జనార్, ఇతర పోలీసులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ

దిశా కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సహా పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది.

April 13, 2023 / 08:53 AM IST