ఇండియాలనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విస్తరించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పెద్ద మొత్తంలో లాభాలను నమోదు చేసింది. అంతే కాకుండా బ్యాంకు 30 శాతం నికర లాభాన్ని ఆర్జించింది.
ఈ మధ్యకాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. తాజాగా అవి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని చేరుకున్నాయి. వరుస లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నేడు జీవితకాల గరిష్ఠానికి స్టాక్ మార్కెట్లు చేరాయి.
కరోనా వంటి వైరస్ వ్యాధులు జన జీవనాన్ని ఎంత అస్తవ్యస్తం చేశాయో దాదాపు అందరికీ తెలుసు. కానీ తర్వాత కూడా అనేక మంది మళ్లీ కోవిడ్ వ్యాధి సోకినా కూడా తెలియని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో మన బాడీలో ఉన్న వైరస్(virus) లేదా వ్యాధులను గుర్తించడానికి ఓ స్మార్ట్ వాచ్(smart watch) వచ్చేస్తుంది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
ఏడాది తర్వాత మళ్లీ అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ సేల్స్ (జులై 15, 16న) వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా డిస్కౌంట్‌లు, అద్భుతమైన డీల్స్, అదనపు ఆఫర్‌లు మళ్లీ తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం అనేక రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత ఎలోన్ మస్క్ అనేక మార్పులు చేశారు. ట్విట్టర్ తన ప్రకటన ఆదాయాన్ని ఎంపిక చేసిన వినియోగదారులతో పంచుకోవడం ప్రారంభించింది. దీని ప్రకారం వినియోగదారులు ట్వీట్ చేయడానికి డబ్బును పొందుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం మరో అరుదైన ఘనతను చేరుకున్నాయి. బుల్ రన్‌ను కొనసాగిస్తూ భారతీయ స్టాక్ సూచీలు గురువారం ఉదయం గరిష్టాలను తాకాయి. ఈ ప్రక్రియలో సెన్సెక్స్(sensex) 66,000 బెంచ్‌మార్క్ మార్క్‌ను అధిగమించింది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో పర్యటించనున్నారు. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
భారతదేశం(india) పేదరికంలో గణనీయమైన తగ్గింపు నమోదనట్లు ప్రముఖ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(UNDP) వెల్లడించింది. కేవలం 15 ఏళ్లలో 415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది.