• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

Gold Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, రూ.1400కుపైగా పెరిగిన వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా అప్‌ట్రెండ్‌లోనే నడుస్తున్నాయి. పసిడి స్వల్పంగా పెరగ్గా, వెండి మాత్రం భారీగానే పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

June 20, 2024 / 10:41 AM IST

Stock Market Today: ఆల్-టైమ్ హై వద్ద ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ.. ఫస్ట్ టైం రూ.437 లక్షల కోట్లు దాటిన మార్కెట్ క్యాప్

మంగళవారం ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు చాలా బాగుంది. సుదీర్ఘ సెలవుల తర్వాత వారంలోని మొదటి ట్రేడింగ్ సెషన్‌లో, ఇది కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది.

June 18, 2024 / 05:02 PM IST

Tata Nexon : త్వరలో భారత మార్కెట్లోకి నెక్సాన్‌ ఐసీఎన్జీ

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌.. త్వరలో భారత్‌లో నెక్సాన్‌ ఐ సీఎన్‌జీ మోడల్‌ని విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

June 18, 2024 / 03:22 PM IST

Gold Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

పసిడి, వెండిపై పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు రోజు వారీ వీటి ధరల్ని చూస్తూ ఉండటం ఆవస్యకం. మరి ఇవాల్టి వెండి, బంగారం ధరల్ని తెలుసుకోవడానికి దీన్ని చదివేయండి.

June 18, 2024 / 01:43 PM IST

Gold Rates Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి వెండి, బంగారం ధరలు ఎంత ఉన్నాయంటే?

బంగారం, వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. గత రోజు ధరల్లోనే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

June 17, 2024 / 10:01 AM IST

Petrol Price : గుడ్ న్యూస్.. బక్రీద్ కు ముందే రూ.10తగ్గిన పెట్రోల్ ధర

మార్చి నెల నుండి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అధ్వాన్న స్థితిలో ఉంది. అయినా కూడా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది.

June 15, 2024 / 05:20 PM IST

Gold Rates Today : భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

వరుసగా రెండు రోజుల నుంచి తగ్గుతూ కనిపించిన వెండి, బంగారం శనివారం మాత్రం భారీగా పెరిగిపోయాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

June 15, 2024 / 11:49 AM IST

Gold Rates Today : వరుసగా రెండో రోజూ తగ్గిన వెండి, బంగారం ధరలు!

వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది ఇక్కడ చదివేసి తెలుసుకోచ్చు.

June 14, 2024 / 10:48 AM IST

Aadhar Upadate : ఉచిత ఆధార్ అప్‌డేట్ కోసం గడువు సెప్టెంబర్ 14వరకు పొడగింపు

ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించారు. గతంలో దాని గడువు జూన్ 14గా నిర్ణయించారు. ఇప్పుడు దానిని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.

June 13, 2024 / 12:56 PM IST

Gold Rates Today : కాస్త తగ్గిన వెండి, బంగారం ధరలు

రోజు రోజుకూ పెరుగుతూ వెళుతున్న వెండి, బంగారం ధరలు గురువారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

June 13, 2024 / 11:06 AM IST

Gold Rate: మళ్లీ పెరుగుతున్న వెండి, బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు వరుసగా రోజూ పెరుగుతూనే కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా అరకొరగా తగ్గినా మళ్లీ మరుచటి రోజు అంతకు మించి ధర పెరుగుతోంది. మొత్తానికి ఇవి పెరగటమేకాని ఎంత పెరిగిందో అంత తగ్గడం అనేది మాత్రం కనిపించడం లేదు. నేటి ధరలను ఇక్కడ చదివేయండి.

June 12, 2024 / 10:53 AM IST

Onion Price : సామాన్యులకు కంట తడిపెట్టిస్తున్న ఉల్లి.. ధరలో 50శాతం పెరుగుదల

గత 15 రోజుల్లో ఉల్లి ధరలు 30-50 శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం సరఫరా తక్కువగా ఉండటమే. విశేషమేమిటంటే ఈద్ ఉల్-అజా (బక్రా ఈద్) కంటే ముందే ఉల్లికి డిమాండ్ పెరిగింది.

June 11, 2024 / 07:00 PM IST

Gold Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

బంగారం ధరలు వరుసగా రోజూ పెరగడం, ఎప్పుడో ఒకసారి స్వల్పంగా తగ్గడం అన్నట్లు ట్రెండ్‌ తయారైంది. మంగళవారం మాత్రం పసిడి కాస్త పెరగ్గా, వెండి ధరలు మాత్రం తగ్గాయి.

June 11, 2024 / 01:18 PM IST

Gold Rates Today : స్థిరంగా బంగారం, పెరిగిన వెండి ధరలు

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు అప్‌ ట్రెండ్‌లోనే నడుస్తున్నాయి. సోమవారం బంగారం ధర దాదాపుగా స్థిరంగా ఉండగా, వెండి ధర మాత్రం బాగానే పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.

June 10, 2024 / 12:34 PM IST

Gold Rates Today : ఒక్కరోజే వేలల్లో తగ్గిన వెండి, బంగారం ధరలు!

గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి, బంగారం ధరలు శుక్రవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. అయితే ఆ పెరిగిన దాని కంటే ఎక్కువగా ఈ రోజు వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

June 8, 2024 / 10:44 AM IST