• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

Gold Rates Today : వరుసగా రెండో రోజూ పెరిగిన వెండి, బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు గత రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.

July 10, 2024 / 11:56 AM IST

Budget 2024 : బడ్జెట్‌కు ముందు సామాన్యులకు గుడ్ న్యూస్.. పప్పులు, బియ్యం ధరలు తగ్గే ఛాన్స్ ?

బడ్జెట్‌కు ముందు పప్పులు, బియ్యం విషయంలో దేశ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రానున్న రోజుల్లో పప్పులు, బియ్యం ధరల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంది.

July 9, 2024 / 02:12 PM IST

LPG Cylinders: గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే ?

మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా... అయితే తక్షణం ఈ వార్త చదవాల్సిందే. ఇకపై మీరు తీసుకునే వంట గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రానుంది.

July 9, 2024 / 12:32 PM IST

Gold Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధర

బంగారం ధరలు గత వారం రోజులుగా దాదాపుగా స్థిరంగానే ఉన్నాయి. మధ్యలో ఒక రోజు పెరిగినా, మళ్లీ సోమవారం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

July 8, 2024 / 12:02 PM IST

Dhoni Birthday: క్రికెట్ మాత్రమే కాదు.. స్పెషల్ చికెన్ బిజినెస్‎తో కోట్లు సంపాదిస్తున్న ధోనీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ధోనీ క్రికెట్ ఆడటం మానేసి ఉండవచ్చు,

July 7, 2024 / 12:56 PM IST

RBI: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్‌బీఐ జరిమానా!

ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా జరిమానా విధించింది.

July 6, 2024 / 04:20 PM IST

Gold Rates Today : పెరిగిన వెండి, బంగారం ధరలు

శనివారం బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

July 6, 2024 / 10:51 AM IST

Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్.. ధర ఎంతంటే?

ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్‌ను అమర్చారు. మరి ఈ బైక్ ధర, మైలేజీ వివరాలు తెలుసుకుందాం.

July 5, 2024 / 04:21 PM IST

Gold Rates Today : స్థిరంగా బంగారం, స్వల్పంగా పెరిగిన వెండి ధరలు

గత వారం రోజులుగా బంగారం ధరలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే కనిపిస్తున్నాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

July 5, 2024 / 10:33 AM IST

Finance Ministry: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ పథకాలకు 7.1% వడ్డీ రేటును ప్రకటించిన ఆర్థిక శాఖ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి 7.1 శాతం వడ్డీ రేట్లు పొందే పథకాలను ప్రకటించింది. దీని ద్వారా చాలా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి అని పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

July 4, 2024 / 04:48 PM IST

Motorola Razr Ultra: మోటో కొత్త ఫోల్డబుల్ ఫోన్ ధర, ఫీచర్లివే!

మోటోరోలా రేజర్ 50 అల్ట్రా కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది. పెద్ద డిస్‌ప్లే, మెరుగైన డిజైన్, ఐపీ రేటింగ్, కొత్త హార్డ్‌వేర్‌తో వచ్చింది. మరి దీని ఫీచర్లు, ధర ఎంతో తెలుసుకుందాం.

July 4, 2024 / 04:05 PM IST

Gold Rates Today : పెరిగిన వెండి, బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

రెండు, మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.

July 4, 2024 / 01:02 PM IST

Koo app : మూత పడ్డ ‘కూ యాప్‌’

ఎక్స్‌కు పోటీగా భారత్‌లో అవతరించిన కూ యాప్‌ మూత పడింది. డైలీ హంట్‌తో జరిగిన చర్చలు విఫలం కావడంతో కంపెనీ మూసివేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

July 3, 2024 / 02:28 PM IST

Gold Rates Today : స్థిరంగా బంగారం, పెరిగిన వెండి ధరలు

బంగారం ధరలు బుధవారం సైతం స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం అర వెయ్యికి పైగా పెరిగాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.

July 3, 2024 / 12:01 PM IST

Stock Market : చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. తొలిసారి 80వేల మార్క్ తాకిన సెన్సెక్స్

స్టాక్‌ మార్కెట్‌లో జోరు బుధవారం కూడా కొనసాగింది. బడ్జెట్ 2024కి ముందు స్టాక్ మార్కెట్ కొత్త చరిత్రను సృష్టించింది. సెన్సెక్స్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

July 3, 2024 / 10:08 AM IST