శిశువుల ఆహారంగా పేరొందిన నెస్లే సెరెలాక్‌లో మోతాదుకు మించి చక్కరలు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అయితే భారత్ లో దొరుకుతున్న సెరెలాక్‌తో పోలిస్తే బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో దొరుకుతున్న దానిలో చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నాయిట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పసిడి పరుగులు ఆగడం లేదు. అలాగే రోజూ పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నేడు కాస్త తగ్గుమఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయాల్సిందే.
బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నష్టాలను తగ్గించడానికి ఒక మంచి వ్యూహం. అయితే.. బంగారంలో పెట్టుబడి పెట్టే ముందు, మీరు విస్తృతమైన పరిశోధనలు చేపట్టాలి, మీ పెట్టుబడి లక్ష్యాలను , రిస్క్ టాలరెన్స్‌ను అంచనా వేయండి. అవసరమైతే ఆర్థిక నిపుణులను సంప్రదించండి.
తాజాగా లింక్డిన్ విడుదల చేసిన టాప్ ఐటీ కంపెనీల జాబితాలో టీసీఎస్ టాప్ కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఏమేం కంపెనీలు ఉన్నాయంటే..?
ప్రపంచ బిజీయెస్ట్ ఎయిర్ పోర్టులు టాప్ టెన్‌లో దిల్లీ ఎయిర్ పోర్టు తాజాగా చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ చదివేయండి.
పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో వెండి, బంగారం ధరలు క్రమంగా భారీ పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి. ఏ లోహం ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
విమాన ప్రయాణానికి టికెట్ కొనుక్కోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సిందే. అయితే మన దేశంలో ఒక రూట్లో మాత్రం రూ.349కే విమాన టికెట్ దొరుకుతుందట. ఇంకా కొన్ని రూట్లలో వెయ్యి కంటే తక్కువలోనే టికెట్లు దొరుకుతాయట. ఎక్కడంటే...?
అరకొరగా ఒక్కో రోజు తగ్గుతూ ఉన్నా దేశంలో క్రమంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం కూడా పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేని ధర ఎంతుందంటే..?
బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ ట్యాగ్ కోల్పోయింది. దీన్ని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇతర పానీయాల విషయంలో కూడా ఇదే చర్య తీసుకోవాలని ఈ-కామర్స్‌ని ఆదేశించింది.
సుజుకీ యాక్సస్ 125 స్కూటర్ మరింత కొత్తగా, అప్‌డేటెడ్‌గా మన ముందుకు రాబోతోంది. ఎప్పుడో, ఆ ఫీచర్లేంటో తెలుసుకుందాం రండి.
భారత్‌లో నానాటికీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-2024లో ప్రయాణికుల రద్దీ 13 శాతం మేర పెరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
మన దేశంలో అతి పెద్ద ఐటీ సంస్థగా పేరు పొందిన టీసీఎస్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాలను సాధించింది. అంచనాలను మించి మరీ నికర లాభాలను నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గత పది రోజుల్లో పది వేలకు పైగా పెరిగిన బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. ఏ లోహం ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నది. డైరెక్ట్‌గా వచ్చే మెసేజ్‌ల్లో ఉన్న నగ్న ఇమేజ్‌లు లేదా వీడియోలకు బ్లర్ ఫీచర్‌ను జోడిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ యూజర్లకు హెచ్చరిక తెలిపింది. కిరాయికి తీసుకున్న స్పైవేర్ ద్వారా లక్షిత సైబర్ దాడులు జరగొచ్చని తాజాగా హెచ్చరించింది. ఐఫోన్‌తో పాటు యాపిల్ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని ఎఫ్‌ఏక్యూలో తెలిపింది.