ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ బిగ్ సేల్ ప్రారంభం కానుంది. ఏటా గ్రేట్ సమ్మర్ సేల్‌ను నిర్వహిస్తారు. అయితే తాజాగా ఈ తేదీని ప్రకటించింది. మరి ఈ గ్రేట్ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం.
గత రెండు రోజులుగా బంగారం వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఏది ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే కచ్చితంగా ఇది చదివేయాల్సిందే.
దేశ వ్యాప్తంగా వెండి, బంగారం ధరలు శుక్రవారం దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. ఏది ఎంత ధర ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
గోప్యతను వెల్లడించాల్సి వస్తే భారత్‌లో వాట్సాప్ ఉండబోదని దాని మాతృ సంస్థ మెటా వెల్లడించింది. గోప్యత విషయంలో దిల్లీ హైకోర్టులో నడుస్తున్న కేసు విషయంలో మెటా ఈ విధంగా స్పందించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్య తర్వాత 25 ఏప్రిల్ 2024 గురువారం, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లలో దాదాపు 12 శాతం భారీ పతనం కనిపించింది.
రెండు రోజులుగా కాస్త తగ్గి ఊరించిన వెండి, బంగారం ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి. దేని ధర ఎంత ఉంది? అనేది తెలియాలంటే ఇది చదివేయండి.
భారత దేశంలో అతి పెద్ద టెలికాం నెట్వర్క్ అయిన రిలయన్స్ జియో గత క్వార్టర్‌కు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. ఐదు వేల కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ వచ్చిన వెండి బంగారం ధరలు సోమ, మంగళవారాల్లో తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. నేడు ఏ లోహం ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
పసిడి పరుగుకు బ్రేకులు పడింది. సోమవారం బంగారం ధర ఆరు వందల రూపాలకు పైగా తగ్గుముఖం పట్టింది. పసిడి, వెండి ధరలు ఎంతెంత ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 23 ఏళ్ల చరిత్రలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి. ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, దేశంలోని ఇతర పెద్ద ఐటి కంపెనీలు టిసిఎస్, విప్రోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
వచ్చే రెండేళ్లలో అంటే 2026 కల్లా భారత్‌లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారిని ఆకట్టుకోవడంపై ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ దృష్టి సారించింది. గ్రామీణ్ మహోత్సవ్ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం రూ.76వేలకు పైగా దాటేసిన బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వెండి స్వల్పంగా పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
మెటా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోకి అడుగుపెట్టింది.
కొనుగోళ్ల డిమాండ్ ఎక్కువ కావడంతో దేశంలో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వెండి ధరలు సైతం పెరుగుతున్నప్పటికీ నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.