ఈ నెలలోనే బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 26, 27న మిజోరం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. డిసెంబర్ 28, 29 తేదీల్లో నాల్గవ శనివారం, ఆదివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 30న మేఘాలయాలో యు కియాంగ్ నంగ్బా సందర్భంగా సెలవు.