ఇరాన్ కరెన్సీ ‘ఇరానియన్ రియాల్’ విలువ భారీగా పతనమైంది. డాలరుతో పోలిస్తే మరకపు విలువ నవంబర్లోనే 10 పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఒక డాలురు మారకపు విలువ 7,77,000 రియాల్స్. ఇబ్రహీం రైసీ మరణం, ఈ ఏడాదిలో ఆ దేశ అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ బాధ్యలు స్వీకరించటం, ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం.. ఇరాన్ కరెన్సీ పడిపోవటానికి కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.