CAT 2024 ఫలితాలు విడుదలయ్యాయి. క్యాట్ 2024 ఫలితాలను IIM ప్రకటించింది. తుది ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను వెలువరించారు. అభ్యర్థులు https://iimcat.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 24, 2024న దేశవ్యాప్తంగా 389 సెంటర్లలో CAT 2024 పరీక్ష నిర్వహించారు.