రాష్ట్రంలో విపక్షాలు ప్రవర్తిస్తోన్న తీరు బాధగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Ys Viveka హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ను సీబీఐ కోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం పంపించిన పెండింగ్ బిల్లులకు సంబంధించిన కేసును ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
ట్విట్టర్(Twitter) వేదికగా తాను నిజం యూట్యూబ్ ఛానెల్ (Nijam Youtube Channel) ప్రారంభిస్తున్నట్లు వర్మ(Ram Gopal Varma) వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి అంటున్నారు.
జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన చలాకీ చంటి అనారోగ్యానికి గురై ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె పోటుగా నిర్ధారించి స్టంట్ వేశారు.
ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఘటనలో వైఎస్‌ఆర్‌టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(Ys Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. రాయల తెలంగాణ అంటూ హడావిడి చేస్తున్నారు.
ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. జేసీ ఇంటి వద్దకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు.
న్యూజిలాండ్‌లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. కెర్నాడెక్ దీవుల్లో ప్రకంపనాలు వచ్చాయని అమెరికా జియాలజిస్టులు తెలిపారు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.
ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి.
బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎందుకు పిలిచారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ చేసిన నాయకుల నుంచి ఏమైనా సమాచారం సేకరించారా? కోర్టు వివరాలు అడిగింది. ఈ వ్యవహారంపై ఈనెల 28వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.
WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవడం లేదని రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
విజయమ్మ కూడా సహనం కోల్పోయారు. నన్నే అడ్డుకుంటారా అని మహిళా కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. విజయమ్మ చెంప దెబ్బ వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లీ కూతుళ్లు తమపై దాడికి పాల్పడడాన్ని ఖండిస్తున్నారు.