తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వైస్ ఛాన్స్ లర్ రవీందర్ పై ఏసీబీ విచారణకు తీర్మానించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ గా పనిచేసిన ప్రొఫెసర్ పై వేటు పడింది. దీంతో ఇంఛార్జీ రిజిస్ట్రార్ హోదాలో అతను తీసుకున్న నిర్ణయాలపై పాలక మండలి విచారణకు ఆదేశించింది.
ప్రస్తుతం పవర్ స్టార్ pawan kalyan ఉన్నంత స్పీడ్‌లో మరో ఏ హీరో కూడా లేడనే చెప్పాలి. ఒకేసారి నాలుగు సినిమాలను హ్యాండిల్ చేస్తున్నారు. పొలిటికల్ ఎజెండాలా సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత రాజకీయంగా పూర్తిగా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్pawan kalyan). ప్రస్తుతం ఓజి(OG) షూటింగ్ కూడా ఓవర్ స్పీడ్‌తో దూ...
2024 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ మీకే అనే హామీ టీడీపీ అధిష్టానం ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో కుదరకపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామనే భరోసారి ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆ నాయకుడిని ఆహ్వానించినట్లు సమాచారం.
వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్, ధరణి పాత్రలో నానిలను చూడాలంటే పెద్ద తెర (Theatre) కరెక్ట్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక ఘట్టమైన క్లైమాక్స్ కు మాత్రం 75 ఎంఎం కూడా సరిపోదని చెబుతున్నారు.
గతంలో చాలా సార్లు లీకేజ్ లు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మరమ్మతులు చేశారు. కానీ మళ్లీ అక్కడే లీకేజ్ లు ఏర్పడడం గమనార్హం. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో జరిగిన చోట మళ్లీ ఇలాంటి లోపాలు బయటపడడంతో భక్తులు అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.
వైఎస్ షర్మిల(YS Sharmila) మొదటిసారి తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై స్పందించింది.
విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు అకాల వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు(Maoists) రెచ్చిపోయారు. మావోలు జవాన్ల(Soldiers)పై దాడి చేశారు. మందుపాతర పేల్చడంతో 11 మంది జవాన్లు మృతి చెందారు.
వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు(ktr) అన్నారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ రైతులకు భరోసా కల్పించాలని కోరారు.
మహిళలు(women) ప్రయాణించేందుకు టూ వీలర్ బైక్(bike) బుక్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇటీవల ఓ రాపిడో(rapido) డ్రైవర్(driver) ఓ యువతి విషయంలో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో ఆమె ఏకంగా ప్రయాణిస్తున్న బైక్ పై నుంచి దూకడం సంచలనంగా మారింది.
చంద్రబాబు(chandrababu naidu) గురించి పరోక్షంగా నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) వ్యాఖ్యానించారు. ఈరోజు అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. మరోవైపు చదువుల కోసం ఓ ఒక్కరూ కూడా అప్పులు చేయకూడదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఐపీఎల్ బెట్టింగుల(IPL 2023 Betting) బారిన పడి మరో యువకుడు బలవన్మరణం చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత సముద్రఖని(Samuthirakani)కి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతోపాటు PKSDT చిత్ర బృందం కూడా బర్త్ డే విశ్శేస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో సముద్రఖని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.