ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం. పని భారం కారణంగా ఒత్తిడి అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఒత్తిడి శరీరం, మనస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది అలసట, కండరాల నొప్పి, ఛాతీ నొప్పి, లైంగిక ఆరోగ్యం, ఏకాగ్రత లేకపోవడం, ఆకలి లేకపోవడం, కోపం, చిరాకు వంటి సమస్యలను కలిగిస్తుంది.
Pebble Cosmos Smart Watchలో ఎన్నో ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. గుండె పనితీరు, రుతు చక్రం, వాచ్ నుంచే ఫోన్ చేసుకునే వెసులుబాటు లాంటి చాలా ఫీచర్లు ఉన్నాయి. వాచ్‌ని సాధారణ వినియోగంతో ఏడు రోజుల వరకు వాడవచ్చని పేర్కొన్నారు. ఈ వాచ్ ఫీచర్లు ఇంకా ఎలా ఉన్నాయో ఓసారి ఇక్కడ చూసేయండి మరి
వరంగల్ కాంగ్రెస్ కార్తకర్తల్లో అంతర్గత విభేదాలు చెలరేగాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం చేస్తుండగా గొడవ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
సీతారామం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి. ఈ చిత్రం మంచి ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన మృణాల్ ఠాకూర్(mrunal thakur) తెలుగు సినీ ప్రియులకు తెగనచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఇప్పుడు చుద్దాం.
కర్నూల్లో YSR రైతు భరోసా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
తిరుపతి జిల్లాలోని మేర్లపాక చెరువు సమీపంలో యాక్సిడెండ్ జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మరణించారు.
దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. టీసీఎస్ తర్వాత రిలయన్స్, ఇన్ఫోసిస్ సంస్థలు ఉన్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్వితీయ విజయంలో సునీల్ కానుగోలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో కేబినెట్ మంత్రి హోదాతో సీఎం సిద్ధరామయ్యకు ముఖ్య సలహాదారుగా కానుగోలు ఎంపికయ్యారు.
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండె సంబంధిత శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి కోర్టుకు తెలిపింది. అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోర్టులో మెమో దాఖలు చేసింది.
మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో పాల్గొననున్న మిచెల్ మార్క్వెజ్ డీ సంచలన ప్రకటన చేశారు. తాను బై సెక్సవల్ అని వెల్లడించారు. అంతేకాదు తాను LGBTQ కమ్యూనిటీలో భాగమని చెప్పేందుకు గర్వపడుతున్నానని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల వయో పరిమితి బిల్‌ను ఆపినట్లు మంత్రి హరీష్ రావు అన్నారు.
ఈరోజు(horoscope today 1st june 2023 telugu) రాశి ఫలాల్లో కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ కేసులో మరో 13 మంది అభ్యర్థులను శాశ్వతంగా డీబార్ చేస్తూ ప్రకటన చేసింది.
తనపై రెజ్లర్లు చేసే ఆరోపణలు రుజువైతే తాను ఉరివేసుకుని చనిపోతానని బ్రిజ్ భూషణ్ అన్నారు.
పుష్ప సినిమా చూసిన వారందరికీ అందులో హీరో ఏం స్మగ్లింగ్ చేస్తాడనే విషయం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో హీరో, పోలీసులకు దొరకకుండా డిఫరెంట్ గా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. కాగా, ఆ మూవీలో పుష్ప రాజ్ ని మించిపోయేలా స్మగ్లింగ్ చేయడం గమనార్హం.