తెలంగాణ భవన్ వద్ద షెజల్ అనే మహిళ సూసైడ్ అటెంప్ట్ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారని తెలిపారు.
ఈ మట్టిలో ఎంతో విలువైన సంపద దాగి ఉంది. తవ్వి తీస్తే ప్రతి అడుగులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆదిమ కాలం నుంచి ఈ నేలపై జీవనం సాగుతోంది. అందుకే తెలంగాణ చరిత్ర ఎంతో పెద్దది.
టాలీవుడ్ నటుడు అజయ్ కీలక పాత్రలో నటించిన చక్రవ్యూహం మూవీ ఈరోజు(జూన్ 2న)థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిసారిగా చెట్కూరి మధుసూధన్ రచన & దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
యంగ్ హీరో బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని జంటగా నటించిన చిత్రం నేను స్టూడెంట్ సర్. నేడు(జూన్ 2న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
విజేతగా నిలిచిన అనంతరం దేవ్ షా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ట్రోఫీ అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘ఇది నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి’ దేవ్ షా తెలిపాడు.జ
నిహారిక కొణిదెల(niharika konidela) తన ఇన్ స్టాఖాతాలో కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అని తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రాలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ప్రసారం
గుంటూరు జిల్లాలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం
గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు ప్రత్యక్ష ప్రసారం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) మరో సారి కిందపడ్డారు. కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ(US Air Force Academy)లో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుక(Graduation Ceremony)లో ఆయన పాల్గొన్నారు.
భారత(india) హాకీ జట్టు ఫైనల్లో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)ను ఇండియా చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో 2-1 తేడాతో జూనియర్ ఆసియా కప్ టైటిల్‌ను ఇండియా కైవసం చేసుకుంది.
ఉక్రెయిన్ (Ukraine)తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తామన్న రష్యా(Russia) తీరు మార్చుకోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా ఎయిర్ రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది. అంటే రష్యా.. తమ దేశంలో ఎక్కడైనా క్షిపణుల(missiles)ను వదలగలదని ఉక్రెయిన్ ప్రకటించింది.
వేసవి(Summer)లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7గంటల నుంచే సుర్రుమంటున్నాడు. 9దాటితే బయట అడుగు వేస్తే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు.
హిట్ మూవీ మసూదా ఫేమ్ తిరువీర్, హీరోయిన్ పావని కర్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పరేషాన్. ఈ మూవీ ఈరోజు(జూన్ 2న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా సమర్పించగా..రూపక్ రోనాల్డ్‌సన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ దశాబ్ది వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నేటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతోంది.