ఈరోజు( june 13th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
రివర్స్ ప్రేమ కథ అనే వినూత్న కాన్సెప్టుతో వస్తున్న సినిమా ఎవోల్(Evol). ఈ మూవీ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం వెంటనే జనాలకు చేరువ అవుతుంది. చాలా మంది నెట్ లో కనపడినదంతా నిజమని నమ్మేస్తూ ఉంటారు. అందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా ఫాలో అవుతున్నారు. తాజాగా సన్ గ్లాసెస్(sun glasses) పెట్టకుంటే వడ దెబ్బ తగులుతుందే ప్రచారం మొదలైంది. అందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం.
సైంధవ్ బ్యూటీ రుహాని శర్మ(Ruhani Sharma) తన అందాలతో అలరిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అనేక సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం ప్రక్రియ ప్రారంభంమైంది. హెచ్ బి కాలనీలోని విలువైన స్థలంతో పాటుగా ఆటోనగర్, పెడగంట్యాడలో ఉన్న స్థలం అమ్మకానికి ఉక్కు కర్మాగార యాజమాన్యం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విక్రయానికి సంబంధించిన సమాచారం జూన్ 9న కేవలం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ రంగ సంస్థకు పంపబడింది. వచ్చే 10 రోజుల్లోగా స్పందించాలని పవర్‌గ్రిడ్‌ను కోరింది. VSP ప్రైవేటీకరణకు వ్య...
నోయిడా(noida)లోని ఫిల్మ్ సిటీలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రమాదం జరిగింది. పైన ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్(lighting truss) ఆకస్మాత్తుగా నేలపై కూలిపోవడంతో 24 ఏళ్ల మోడల్ మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాషన్ షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలన గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ప్రత్యక్ష ప్రసారం
చైనా(china) దేశంలో కొత్తగా మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. అదే పెళ్లిళ్ల అంశం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనేక మంది అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనకాడుతున్నట్లు తెలిసింది. 2022లో వచ్చిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బరువు తగ్గడానికి(weight loss) జిమ్, యోగా, వ్యాయామం మాత్రమే కాకుండా స్విమ్మింగ్(swimming), సైక్లింగ్(cycling) వంటివి కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. పిల్లలకు చిన్న వయసులోనే సైకిల్ నేర్పిస్తారు. స్విమ్మింగ్ శిక్షణ కూడా ఇస్తారు. మనం రోజులో కొన్ని గంటలు సైకిల్ తొక్కినా, మన కేలరీలు కరిగిపోతాయి. అదే విధంగా, ఈత బరువు తగ్గడానికి కూడా పనిచేస్తుంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం ఇప్పుడు చూద్దాం.
చికెన్‌ను తినేందుకు అనేక మంది ఇష్టపడతారు. ఇది మంచి రుచిగా ఉండటమే కాకుండా ప్రోటీన్ లతో నిండి ఉంటుంది. అయితే భాగ్యనగరంలో గతంలో రూ.200 ఉన్న చికెన్ రేటు(chicken rate) ప్రస్తుతం 300 రూపాయలు దాటేసింది.
ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా పుణ్యమా అని తమ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హిరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఒక ట్రోల్‌పై స్పాంటేనియస్‌గా స్పందించింది.
ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా(prabhudeva) 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యారు. తన రెండో భార్య హిమానీ సింగ్ ముంబైలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ డాన్స్ మాస్టర్ నాలుగోసారి తండ్రి అయ్యాడు. అయితే వారి కుటుంబంలో మొదటిసారి ఆడపిల్ల జన్మించడంతోవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు(june 12th 2023) మీ రాశి ఫలాలు (horoscope today) ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
ఓ చోట ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే రాజమండ్రి నుంచి విజయవాడ వైపు కారు వెళ్లే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులలో ముగ్గురు మహిళలు ఉండగా, ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధి...
వరల్ట్ టెస్ట్ చాంపియన్ షిప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 209 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి.. వరల్ట్ టెస్ట్ చాంపియన్ షిప్‌గా నిలిచింది.