• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Hero Sharwanand: శర్వానంద్, రక్షిత రెడ్డి రిసెప్షన్‌ ఫోటోలు

హీరో శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహం జూన్ 3న జైపూర్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. వీరి వివాహ రిసెప్షన్ నిన్న (జూన్ 9న) హైదరాబాద్లో ఘనంగా జరిగింది.

June 10, 2023 / 10:26 AM IST

Bhatti vikramarka: పాదయాత్రలో తన్నుకున్న కార్యకర్తలు

దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నేత, CLP నాయకుడు భట్టి విక్రమార్క(Bhatti vikramarka) ప్రజావాణి పాదయాత్రలో నిన్న ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పాదయాత్రలో భాగంగా దేవరకొండ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడుకున్నారు. ఆ క్రమంలో నాయకుల తీరుపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ నాయకులు కిషన్ నాయక్, రవి నాయక్ వర్గాల మధ్య వర్గ పోరు జరిగినట్లు తెలిసింది. ద...

June 10, 2023 / 09:25 AM IST

TDP:లోకి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి

వచ్చే నెలలో టీడీపీలో చేరతానని ప్రకటించిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతల సమావేశం నిన్న హైదరాబాద్లో చంద్రబాబును కలిసిన ఆనం రాం నారాయణ రెడ్డి చంద్రబాబుతో ఆనం గంటపాటు చర్చలు పార్టీలో చేరేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని పేర్కొన్న ఆనం

June 10, 2023 / 01:45 PM IST

Ap CM Jagan: జీపీఎస్, ఉద్యోగుల క్రమబద్ధీకరణ 2 నెలల్లో అమలు చేయాలి

గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) సహా 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలను రెండు నెలల్లో అమలు చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో భాగంగా సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.

June 10, 2023 / 09:01 AM IST

Hyderabad:లో ఆన్ వీల్స్ టైగర్ ఫోటో ఎగ్జిబిషన్‌

హైదరాబాద్‌లోని కెబిఆర్ పార్క్ ప్రాంగణంలో 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సుపై టైగర్ ఫోటో ఎగ్జిబిషన్‌ను అధికారులు ప్రారంభించారు.

June 10, 2023 / 08:38 AM IST

Digital approach: జనాభా లెక్కల కోసం ఈసారి డిజిటల్ విధానం

దేశంలో జనాభా లెక్కించే విధానం ఇకపై పూర్తిగా డిజిటల్(digital) రూపంలోకి మారేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది. అయితే ఈసారి డిజిటల్ విధానంలో 2024 మేలో వివరాల కోసం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

June 10, 2023 / 07:46 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు(June 10th 2023)

ఈరోజు(june 10th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

June 10, 2023 / 06:59 AM IST

Varun Tej-Lavanya Tripati: నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక నాగబాబు నివాసంలో ప్రారంభమైంది. మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఒక్కొక్కరే ఈ వేడుకకు హాజరవుతూ వస్తున్నారు. నిశ్చితార్థానికి కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు.

June 9, 2023 / 09:18 PM IST

Breaking: టీమిండియా ఆలౌట్..173 పరుగుల వెనకంజలో భారత్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023లో టీమిండియా తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 173 పరుగుల వెనకంజలో ఉంది.

June 9, 2023 / 07:05 PM IST

Video: రాజేంద్రనగర్‌లో తల్వార్లు, రాడ్లతో దాడి

రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. తమ కార్లపైకి మేకలు వచ్చి పాడుచేస్తున్నాయని స్థానికులు చెప్పగా. తల్వార్లు, రాడ్లతో దాడి చేశారు.

June 9, 2023 / 04:21 PM IST

Pawan kalyan: OG షూట్‌లో జాయిన్ అయిన పవర్ స్టార్!

అనుకున్న సమయానికి కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత పూర్తిగా పొలిటికల్‌గా బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(pawan kalyan). ప్రస్తుతం పవన్ చేతిలో హరిహరి వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, బ్రో, ఓజీ సినిమాలున్నాయి. అయితే ఈ సినిమాల్లో పవన్‌ ఫస్ట్ ప్రయారటీ ఫిల్మ్ ఏదైనా ఉందా.. అంటే అది ఓజి(OG)నే అని చెప్పాలి.

June 9, 2023 / 02:25 PM IST

Veerabhadram chaudhary: నాగ్ తో సినిమా..నా కెరీర్ నాశనం అయింది!

దర్శకుడు వీరభద్రం చౌదరి(veerabhadram chaudhary) హీరో నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ డైరెక్టర్ నాగార్జునతో ‘భాయ్(bhai)’ అనే మూవీ తీశారు. తర్వాత అది 2013లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే నాగ్ తన స్టోరీ మార్చారని ఇంకా పలు విషయాలను పేర్కొన్నారు.

June 9, 2023 / 03:27 PM IST

Nayanthara: పెళ్లి రోజు సర్ప్రైజ్..నయనతార పిల్లల ఫోటోలను చూశారా!

సరోగసీ పద్దతి ద్వారా లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara), విఘ్నేష్ శివన్(vignesh shivan) దంపతులు.. ఇద్దరు కవల పిల్లలకు తల్లి దండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పిల్లల ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడింది ఈ జంట. ఇన్ని రోజులు చూసి చూపించనట్టుగా ఉన్న నయన్.. ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

June 9, 2023 / 02:04 PM IST

Adipurush: మళ్లీ వివాదంలో చిక్కుకున్న ఆదిపురుష్..డైరెక్టర్, హీరోయిన్ పై ఫిర్యాదు

ఆదిపురుష్(Adipurush) మూవీపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి(tirupati)లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినిమా దర్శకుడు, హీరోయిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటివల ఆలయం ముందు డైరెక్టర్, హీరోయిన్ హగ్స్, ముద్దులు ఇచ్చుకోవడాన్ని నిరసిస్తూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

June 9, 2023 / 01:14 PM IST

Shamshabad: పూజారితో వివాహేతర సంబంధం..చివరికి అతని చేతిలోనే

సమాజంలో రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన చంపాడాలు...చావాడాలే కనిపిస్తున్నాయి. ఇదే కోవకు చెందిని ఓ ఘటన తాజాగా శంషాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పూజారితో వివాహేతర సంబంధం పెట్టుకుని అఖరికి అతని చేతిలోనే హత్యకు గురైంది.

June 9, 2023 / 12:46 PM IST