• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Protect eyes: డిజిటల్ స్ట్రెయిన్ నుంచి కళ్లను రక్షించడం ఎలా?

ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు ఐటీ ఉద్యోగాలతోపాటు ఫోన్లు చూడాటానికి ఎక్కువగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో కంప్యూటర్ విజన్ పెరగడం వల్ల సిండ్రోమ్ లేదా పొడి కళ్ళు వంటి ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏం చేయాలి. వాటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలో(protect your eyes) ఇప్పుడు చుద్దాం.

June 9, 2023 / 12:17 PM IST

Meenakshi Chaudhary: అడవి శేష్ హీరోయిన్ అందాల కనువిందు

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హాట్ ఫొటో షూట్ చిత్రాలతో ఆకట్టుకుంటుంది. ఇచట వాహనములు నిలుపరాదు చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు త్వరలో మహేష్ బాబు సరసన కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన క్రేజీ చిత్రాలపై ఓ సారి లుక్కేయండి మరి.

June 9, 2023 / 11:38 AM IST

Chiranjeevi leaks: మళ్లీ మొదలెట్టిన మెగాస్టార్!

చిరు లీక్స్(Chiranjeevi leaks) అంటూ మెగాస్టార్ చేసే సందడి మామూలుగా ఉండదు. అఫీషియల్‌ అప్డేట్స్‌ కంటే ముందే.. తన సినిమా పాటలను లీక్ చేసి మెగాభిమానులకు కిక్ ఇవ్వడం చిరంజవీ స్టైల్. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ మూవీ నుంచి వచ్చిన చిరు లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

June 9, 2023 / 10:58 AM IST

McDonalds:కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!

మెక్‌డొనాల్డ్స్(mcdonalds) ఇండియా (వెస్ట్, సౌత్) బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్(jrntr) ఎంపికయ్యారు. ఇప్పటికే పలు యాడ్స్ చేస్తూ సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ తాజాగా ఈ యాడ్ ప్రకటన కోసం సంతకం చేశారు.

June 9, 2023 / 10:21 AM IST

Etela Rajender: ఢిల్లీకి వెళ్లిన బీజీపీ నేత ఈటల రాజేందర్

హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన బీజీపీ నేత ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీ అగ్ర నేతలతో ఈటల సమావేశం ఈటలకు బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం రేపు లేదా ఎల్లుండి కొత్త పోస్ట్ ప్రకటించే ఛాన్స్

June 9, 2023 / 09:46 AM IST

Gangula Kamalakar: చెరువులో బోర్లపడ్డ మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా…కరీంనగర్‌ జిల్లాలో నిర్వహించిన చెరువుల పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. కరీంనగర్‌ రూరల్‌ మండలం ఆసిఫ్‌నగర్‌ ఊరు చెరువు వద్ద నిర్వహించిన చెరువుల పండుగకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హాజరయ్యారు. అదే క్రమంలో కార్యక్రమం నిర్వహిస్తుండగా చెరువులో ఉన్న నాటు పడవ ఎక్కాలని స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కోరారు. అసలే మంత్రి బరువు ఎక్కువగా ...

June 9, 2023 / 09:29 AM IST

Second girl birth: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6 వేల సాయం

రెండు కాన్పులో అమ్మాయిల(girl child)ను వద్దనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రెండో ప్రసవంలో పాపాయి జన్మిస్తే రూ.6 వేల సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. మిషన్ శక్తి స్కీమ్ లో భాగంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

June 9, 2023 / 09:19 AM IST

Vimanam movie review: విమానం మూవీ రివ్యూ..ప్రతి తండ్రి కన్నీరు పెడతారు!

సముద్రఖని(samudrakhani), అనసూయ భరద్వాజ్ (Anasuya), మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విమానం (Vimanam Movie). ఈ మూవీ నేడు (జూన్ 9న) తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదలైంది. శివప్రసాద్ యానాల దర్శకత్వం (Director Shivapraad Yanala) వహించిన ఈ చిత్రం స్టోరీ ఎంటీ, ఎలా ఉంది అనేది ఇప్పుడు చుద్దాం.

June 9, 2023 / 10:06 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు(June 9th 2023)

ఈరోజు( june 9th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

June 9, 2023 / 06:50 AM IST

Dimple Hayathi : హైకోర్టుని ఆశ్రయించిన హీరోయిన్ డింపుల్

హీరోయిన్ డింపుల్ హయతి తనపై కేసును కొట్టేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రాహుల్ హెగ్డే(DCP Rahul Hegde) అధికార దుర్వినియోగంతో తన డ్రైవర్ చేత తప్పుడు కేసు పెట్టించారంటూ తెలిపింది. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరింది.

June 8, 2023 / 10:05 PM IST

iPhone 14: బంపరాఫర్..రూ.80 వేల ఐఫోన్ రూ.30వేలకే!

ఐఫోన్ కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో మీరు రూ.80 వేలు విలువైన ఐఫోన్ ను కేవలం రూ.30 వేలకే సొంతం చేసుకోవచ్చు.

June 8, 2023 / 04:49 PM IST

Rs.2000 Notes: రూ.2 వేల నోట్లపై మరోసారి ఆర్‌బీఐ కీలక ప్రకటన

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలో రూ.2 వేల నోట్ల విషయంలో మరోమారు కీలక ప్రకటన చేసింది.

June 8, 2023 / 03:19 PM IST

Talakona: షూటింగ్ పూర్తి చేసుకున్నసస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన”

అప్సర రాణి మెయిన్ క్యారెక్టర్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తలకోన(Talakona) షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా నటీనటులు, మేకర్స్ ఈ చిత్రం గురించి కీలక అంశాలను పంచుకున్నారు.

June 8, 2023 / 02:30 PM IST

Prasidh Krishna: పెళ్లిచేసుకున్న ఇండియన్ క్రికెటర్ ప్రసిద్ధ్ కృష్ణ

టెస్టు ఛాంపియన్‌గా అవతరించేందుకు టీమిండియా ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. కాగా ఆ జట్టులోని ప్రముఖ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ(Prasidh Krishna) తాజాగా పెళ్లి చేసుకున్నాడు.

June 8, 2023 / 02:20 PM IST

Adipurush: తర్వాత మరో రామాయణం..ఈసారి రంగంలోకి యష్!

రామాయణ ఇతిహాసం ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. జూన్ 16న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్(adipurush)' థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత రామయాణం ఆధారంగా మారో భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్దమవుతోంది. బాలీవుడ్ హీరో రాముడిగా.. కెజియఫ్ హీరో రావణుడిగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

June 8, 2023 / 01:51 PM IST