రాజేంద్రనగర్లో దారుణం
కార్లపైకి వచ్చి పాడు చేస్తోన్న మేకలు
ఒక స్థలంలో కట్టుకోవాలని చెప్పిన స్థానికులు
తల్వార్లు, రాడ్లతో దాడి
ఒకరి పరిస్థితి విషమం
హైదరాబాద్ – రాజేంద్రనగర్ పరిధిలో మేకలు తమ కార్లపై ఎక్కి పాడు చేస్తున్నాయి, వాటిని ఓ స్థలంలో కట్టుకొండి అన్న పాపానికి రెచ్చి పోయి తల్వార్లతో, రాడ్లతో దాడి, ఒకరి పరిస్థితి విషమం. pic.twitter.com/MJnGfX5zjX