కోనసీమ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సాగుతోంది. యాత్రలో భాగంగా నేడు అమలాపురంలో బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో మజ్లీస్ ఎమ్మెల్సీ హల్ చల్ చేశాడు. తమ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలను స్టేషన్ నుంచి తీసుకొచ్చాడు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏ1, ఏ2 నిందితులుగా రామోజీరావు, శైలజా కిరణ్ లను గుర్తిస్తూ సీఐడీ నోటీసులిచ్చింది. జులై 5వ తేదిన వారు గుంటూరులో విచారణకు రావాలని కోరింది.
హీరోయిన్ వేదిక కుమార్(vedhika kumar) తన అద్భుతమైన నటనతోపాటు తన చిత్రాలతో కూడా అభిమానుల హృదయాలను కొల్లగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తున్నాయి. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం రండి.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్(pithoragarh)లో ఘోర ప్రమాదం(accident) చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం ఆకస్మాత్తుగా పల్టీ కొట్టి కాలువలో పడింది.
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఇప్పటికే నడుస్తున్న ట్రైన్లతోపాటు పలు 36 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అవెంటి ఎక్కడెక్కడ ప్రయాణిస్తాయో ఇప్పుడు చుద్దాం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటనలో భాగంగా టాలీవుడ్ హీరోల గురించి ప్రస్తావించారు. వారాహిలో గోదావరి జిల్లాలను కవర్ చేస్తూ రైతులనుద్దేశించి ప్రసంగిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కత్తిపోట్ల కలకలం అధికారుల వైఫల్యంతో మందు బాబులు, పాత నేరస్థుల హల్ చల్ కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న పలువురు, ఒకరి పరిస్థితి విషమం ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన స్థానిక భక్తులు భారీగా భక్తులు వస్తారని తెలిసినా కూడా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారని భక్తుల ఆగ్రహం మరోవైపు పోలీసులు కేవలం వీఐపీ భద్రతపైన ఫోకస్ పెట్టారని విమర్శలు ఏర్పాటు కూడా పోలీసులు, అధికారులు తూతూ మం...
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) నేతలపై వస్తున్న లైంగిక వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఓ యువతిని లైంగికంగా వేధించాడని వెలుగులోకి వచ్చింది. తాజాగా బోధన్లో ఏకంగా బీఆర్ఎస్ నేత ఓ 13 ఏళ్ల బాలికపై అత్యచారం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్యాప్‌లు సాధించిన పురుష ఆటగాడిగా కూడా ఖ్యాతి దక్కించుకున్నాడు. దీనితో గిన్నిస్ రికార్డు అతని సొంతం అయింది.
ఈ రోజు జూన్ 22న తలపతి విజయ్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తలపతి విజయ్(thalapathy Vijay) అభిమానులతోపాటు పలువురు ప్రముఖలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.
మాస్టర్ తర్వాత తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్‌ల కాంబోలో వస్తున్న రెండో చిత్రం లియో. ఈ మూవీ ఫస్ట్ లుక్ చిత్రాన్ని విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ఎత్తు(height)తో ఉండాలని, వెడల్పుగా కనిపించాలని కోరుకుంటారు. అయితే వారి ప్రవర్తన, వారి జ్ఞానం ద్వారా పిల్లలను ఎక్కువగా గుర్తిస్తారు. అయితే వారి వయస్సును బట్టి తక్కువగా పెరుగుతున్నారని లేదా వారి పెరుగుదల ఆగిపోయిందని మీరు భావిస్తే ఈ వ్యాయామాలు క్రమంగా చేయడం ద్వారా పిల్లల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఈ రోజు(june 22nd 2023) మీ రాశి ఫలాలు (horoscope today) ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్‌కు 'కానిస్టేబుల్' సినిమా షూటింగ్‌లో కాలికి గాయం అయ్యింది. వైద్యులు ఆయన్ని మూడు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు.