»Nara Lokesh Jaganora Virus Is Dangarous Than Covid
Nara Lokesh: కరోనా కంటే జగనోరా ప్రమాదం, గంజాయి పండిస్తున్నారు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి (Andhra Pradesh) జగనోరా (Jagan virus) వైరస్ పట్టిందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (telugu desam party national secretary) నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి (Andhra Pradesh) జగనోరా (Jagan virus) వైరస్ పట్టిందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (telugu desam party national secretary) నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఈ మాటను కూడా తాను అనడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs), రాష్ట్ర ప్రజలు అంటున్నారన్నారు. కరోనా (Covid 19) కంటే జగనోరా వైరస్ (YS Jagan Virus) ఏపీకి చాలా ప్రమాదకరమన్నారు. ఈ మాటను కూడా వైసీపీ ఎమ్మెల్యేలే అంటున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ యువగళం (nara lokesh yuvagalam) 52వ రోజు పాదయాత్రలో (lokesh padayatra) భాగంగా పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లి సభలో మాట్లాడారు. జగనోరా (Jaganora) ఏపీకి (Andhra Pradesh) ఎంత ప్రమాదమో అందరూ ఇప్పటికే తెలుసుకున్నారన్నారు. జాబ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా (jobs capital of india) ఉన్న ఏపీని జగనోరా వైరస్ (Jaganora) గంజాయి క్యాపిటల్ గా (ganja capital of india) మార్చిందన్నారు. చివరకు పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల వెంకన్న (Tirupati) సన్నిధిలోను గంజాయి అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు వ్యవసాయం మానివేసి గంజాయిని తమ పొలాల్లో పండిస్తున్నారన్నారు. నిన్ననే గురజాలలో (Gurajala) వైసీపీ నాయకుడు (YCP leader) గంజాయి (ganja) పండిస్తుంటే పోలీసులు పట్టుకున్నారన్నారు.
యువత భవిష్యత్తుతో జగనోరా (Jaganora) ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ (Job Calender) ఇచ్చింది లేదని, చెప్పిన రెండున్నర లక్షల ఉద్యోగాలు లేవని, ప్రతి సంవత్సరం ఆరున్నర వేల పోలీసులు ఉద్యోగాలు (Police Jobs) లేవన్నారు. గ్రూప్ 2 (Group 1), డీఎస్సీ (DSC) కూడా లేదన్నారు. అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్సిల్స్ క్లోజ్ చేశాడని దుయ్యబట్టారు. జీవో 77 ద్వారా ఉన్నత విద్య ఫీజు రీయింబర్సుమెంట్స్ స్కీమ్ ను రద్దు చేశాడన్నారు. టీడీపీ (Telugu Desam) అధికారంలోకి వస్తే నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఉంటుందన్నారు. జగన్ మూసేసిన స్టడీ సర్సిల్స్ ను తెరవడంతో పాటు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పాదయాత్రలో (Nara Lokesh Padayatra) వడ్డెర, నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గీయులు టీడీపీ నేతను కలిశారు. తమ సమస్యలను వినిపించారు.
యువగళం పాదయాత్ర 52వ రోజు పెనుకొండ నియోజకవర్గం కొండాపురం పంచాయతీ రెడ్డిచెరువుకట్ట విడిది కేంద్రం నుంచి ఆరంభమైంది. గోరంట్ల పట్టణం అభిమాన జనసంద్రంగా మారింది. అపూర్వ స్వాగతం పలికిన అశేష జనవాహినికి కృతజ్ఞతలు.(1/3) pic.twitter.com/Ap2ZPgFFpo