TPT: సైబర్ నేరగాళ్ల మెసేజ్‌ను నమ్మి ఓ బాధితుడు రూ.13.5 లక్షలు పోగొట్టుకున్నాడు. తిరుపతి రూరల్ తుమ్మలగుంటకు చెందిన జయరామి రెడ్డి వాట్సప్‌కి వచ్చిన CWAMANAGE యాప్‌ను డౌన్లోడ్ చేశాడు. అందులో ఆన్లైన్ ట్రేడింగ్ చేయడంతో రూ.24 లక్షలు కనిపించింది. వాటిని విక్స్ట్రా చేయాలనుకునేలోపు అతని ఖాతాలోని రూ.13.5లక్షలు పోయాయి. ఈ ఘటనపై బాధితుడు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.