VZM: ‘సంకల్పం’ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వినియోగంతో జరిగే అనర్థాలపై పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోవైపు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. గతనెల 30న జిల్లా పర్యటనకు వచ్చిన గంజాయి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ఇందుకోసం ‘ఈగల్ సెల్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 26 జిల్లాల్లోనూ ఈగల్ కంట్రోల్ సెల్స్ రానున్నాయి.