NRML: జిల్లాలో గత రాత్రి కుబీర్ మండల కేంద్రంలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని అన్నపూర్ణ డిజిటల్స్ & ఎలక్ట్రానిక్స్ దుకాణంలో గతరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.