ములుగు: వాజేడు ఎస్సై హరీష్ నేడు (సోమవారం) ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్‌లో రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.