ELR: HYD బాలానగర్ PS పరిధిలో దారుణ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో నూజివీడుకు చెందిన సాయిలక్ష్మి (27) ఇద్దరు కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పద్మారావు నగర్ ఫేజ్-1లో నివసిస్తున్న ఆమె చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని గొంతు నులిమి చంపి, అనంతరం భవనం పైనుంచి దూకి చనిపోయింది.