అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్లోని విక్టోరియా హైవేపై విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, పలు కార్లు ధ్వంసమైనట్లు తెలిపారు. విమానంలో ఉన్నవారంతా సేఫ్గా ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.